ఐడియా

అసంబద్ధ బంధం.. అంతమయ్యే జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమించిన వ్యక్తిని చూసి భయపడితే ఇక జీవితానికి రక్షణలేనట్లే అని గ్రహించాలి.
ఎవ్వరితో మాట్లాడినా.. ఏ పనిచేసినా, బెదిరింపులకు పాల్పడినా జీవితానికి రక్షణలేనట్లుగానే భావించాలి.
ప్రశాంతంగా బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితులు ఉత్పన్నమైనపుడు, సహజంగా, సాఫీగా అనుబంధాలు సాగనపుడు ఆ బంధాలను వదులుకోవటమే శ్రయస్కరం.
జీవిత భాగస్వామి ఒక నిముషంలో కోపగించుకుంటుంటే.. బెదిరింపులకు పాల్పడితే మరు నిముషంలో ఆత్మహత్యకు పాల్పడతారు.
ఏదైనా భావాలను తెలియజేయాలన్నా సొంత స్వేచ్ఛను కోల్పోవటం, ఇతరుల హృదయాలను గాయపరిచేలా మాట్లాడాలని అనిపించటం తదితరవన్నీ కూడా జీవిత భాగస్వామి స్వభావాన్ని తెలియజేస్తాయి.

-ఖ్యాతీ బిర్లా, లైఫ్‌కోచ్.