కరీంనగర్

మంత్రి ఈటల కాన్వాయిలో అదుపు తప్పిన పోలీస్ వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూన్ 19: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వెళ్తున్న మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయిలోని ఓ వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకి దూసుకుపోయంది. పోలీసు జీప్‌లో ఎస్‌ఐ రాజేష్, పోలీసులకు ఎలాంటి అపాయం జరగలేదు. తృటిలో ప్రమాదం తప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సుల్తానాబాద్-తొగర్రాయి మార్గం మధ్యలో పోలీస్ జీపు అదుపుతప్పి రోడ్డుకిందికి వెళ్లింది.