మహబూబ్‌నగర్

కల్వకుర్తి ఎత్తిపోతలకై ఉద్యమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, ఏప్రిల్ 14: గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఓత్తిడికి ఉద్యమిద్దామని టిజెఎసి రాష్ట్ర చైర్మన్ కోదండరాం అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు అంధ్ర పాలకులతో మరుగున పడ్డిన కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పూర్తి చేస్తారని కోటి అశలు పెట్టుకున్న కల్వకుర్తి రైతన్నల కలలు కలలుగానే మిగిలి పోయె ప్రమాదం ఉందని కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని,త్వరలో కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం పనులను పర్యవేక్షించేందుకు అఖిల పక్షం సమావేశం నిర్వహించి కమిటీ ఏర్పాటు చేసి మే ఒకటవ తేదిలోపల కార్యచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టిడిపి తాలుకా అధ్యక్షుడు బాలస్వామిగౌడ్, తదితరులు ఉన్నారు,