మహబూబ్‌నగర్

మరికల్‌లో 108 కార్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, జూన్ 17: ధన్వాడ మండల పరిదిలోని మరికల్ గ్రామంలోని గ్రామపంచాయతీ అవరణంలో 108 కార్యాలయంను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 108వాహనంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ జెండాను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి, ఎంపిపి శశికళ, మరికల్ గ్రామసర్పంచ్ జోగులక్ష్మీ, టిఆర్‌ఎస్ నాయకులు వెంకట్రామరెడ్డి, బుచ్చప్ప, రామస్వామి, సంపత్‌కుమార్, అశోక్‌కుమార్, మురళిధర్‌రెడ్డి, ఎంపిటిసి వీరన్న, బాలస్వామి, రాజులయ్య ,నర్సిములు ,హన్మిరెడ్డి పాల్గొన్నారు.