మహబూబ్‌నగర్

పంటలపై కెసిఆర్ అరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, సెప్టెంబర్22: ఇటీవల కురుస్తున్నా వర్షాలకు కరువు పరిస్థితులు పంటలు ఏ విధంగా ఉన్నాయో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి కెసి ఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుఆ నిరంజన్ రెడ్డికి ఫోన్‌లో సమాచారం అడిగి తెలుసుకున్నారు. కానాయపల్లి వద్ద శంకరసముద్రం రిజర్వాయర్ పనులను పరిశీలిస్తుండగా ముఖ్యమంత్రి కెసి ఆర్ వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో వర్షపాతం ఏ విధంగా ఉంది ఎన్ని చెరువులు నిండాయో తెలుసుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని 55 చెరువులు నిండినట్లు ముఖ్యమంత్రి కెసి ఆర్‌కు ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి వివరించారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గంలో వర్షపాతం తక్కువగా ఉండడంతో నిరంజన్ రెడ్డి జొన్న, పత్తి, కంది, ఆముదం పంటలు బాగున్నాయని కేవలం 5 చెరువులు మాత్రం సగం వరకు నిండాయని, మొక్కజొన్న మాత్రం నియోజకవర్గంలో ఎండిపోయినట్లు ముఖ్యమంత్రికి ఫోన్‌లో వివరించారు.