మహబూబ్‌నగర్

భారీ వర్షాలకు కూలుతున్న మట్టి మిద్దెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, సెప్టెంబర్ 23 : ఊట్కూర్ మండల కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిదిలోని చిన్నపోర్ల, మల్లేపల్లి గ్రామాలలో గురువారం రాత్రి ఎలిగంళ్ల హన్మంతు, రాజేందర్ మట్టి ఇల్లు కులిపోయింది. మండలంలోని అయా గ్రామాలలో మట్టి మిద్దెలు కులుపోవడంతో పాటు కొన్ని ఇండ్లు గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అయా గ్రామాల ప్రజలు తెలిపారు. భారి వర్షాలు ఇంక రెండు, మూడు రోజులు కురిస్తే మండలం మట్టి మిద్దెలు పూర్తి కులి ప్రాణ నష్టం జరుతుందని అయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముసురు వానలతో పాత కాలపు ఇండ్లు ఇప్పటికే పూర్తి తడసి ముదైయిపోయాని ఎప్పడు కులుతుందోనని ప్రజలు భయాభ్రాంతులు చేందుతున్నారు. మండలంలో వర్షాలకు కూలిన ఇళ్లకు ప్రభుత్వం నష్ట పరిహరం అందిచాలని బాదితులు అధికారులను కోరారు. వర్షాలు కురవడంతో రైతులు అనందం వ్యక్తం చేశారు.