అర్చన

మంగళప్రదుడు .. వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక చవితినాడు ఉదయానే్న మంగళస్నానము లాచరించి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి తమ తమ పాఠ్య పుస్తకాలన్నింటిని వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి సద్బుద్ధిని, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తారు విద్యార్థులు. సంవత్సరమంతా తాము చేసే ప్రతి కార్యక్రమమును, విఘ్నములు లేకుండా జయప్రదం చేయమని అన్నివయోభేద రహితంగా విఘ్నదేవుణ్ణి కొలుస్తారు.