Others

సదలవాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడక
ఆవలింతలకు
అరగంట
విరామమిస్తే చాలు
ఆయువును పెంచి
ఆరోగ్యానికి
నూరేళ్ల శ్రేయస్సు
నిస్తుంది నడక
నడక
అలవాటు
పడక జబ్బుల్ని
దూరం చేస్తుంది.
తాజా శ్వాసను
దగ్గర చేస్తుంది
నిత్యం ఒత్తిడి అనే
జీవన చిత్ర ప్రదర్శనకు
కాస్తంత విశ్రాంతి నిచ్చే
నడకను
దినచర్యగా కొనసాగిస్తే
నడక
మన నడక నే మారుస్తుంది
మనసుకు, శరీరానికి
కావలసినంత
ఆత్మస్థైర్యాన్ని రీచార్జ్ చేస్తుంది.

- ధరణికోట శివరాంప్రసాద్ 8019121081