Others

గోవిందా.. గోవిందా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆండాళ్ తల్లితో కలసి వెళ్లిన భామలందరూ శ్రీకృష్ణుని గుహలోని సింహం చలికి ముడుచుకుని పడికుని ఉన్నా సూర్యరశ్మి తగలగానే లేచి ఒళ్లు విరుచుకుని తనపై దూకమని సవాలు విసిరే సింహంలాగా నీవు ఇప్పటిదాకా నీ ప్రియురాలితో కలసి నిద్రలో ఉన్నప్పటికీ మేమంతా నీకోసమై ఎదురుచూస్తున్నాం. కనుక ఇక నీవు జూలు విదుల్చుకునే సింహంలాగా మాకోసం ఎక్కుపెట్టిన విల్లులాగా బయటకు రమ్ము. నిన్ను చూడగానే మా పాపరాశి అంతా పటాపంచలైపోతుంది అని భగవంతుని కీర్తిస్తున్నారు. ఇక్కడ సింహపు గుహ అంటే అది వేదగుహనే శీరియ సింగ మనగా లక్ష్మీసహిత నారాయణుడు. ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాంఅన్నారు కదా. సింహం తెలివి తెచ్చుకొనుట అనగా చేతనులను వారి వారి కర్మానుగుణంగా శరీరాలను సృజించి అందు చేర్చుటకు తగిన సమయం వచ్చినదని గుర్తించుట. సృష్టి క్రమ వికాసమే ఎప్పాడుం పేరిందుదరి మూరినిమిరిన్దు అన్నారు.. పరతత్వం కారణావస్థను వదిలి కార్యావస్థను అనగా జగద్రూపము నందునపుడు ప్రకృతి రూపు గాంచిన పరమాత్మ శరీరంలో కలిగే మార్పులను ముళంగి పురప్పట్టు పోదరుమాపోలే అన్నదానితో చెప్పారు.

- ఆర్ లక్ష్మణమూర్తి 7207074899