శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగ నిజభక్త తతికెల్ల కల్పవృక్ష
మై దయారసాంబోనిధి యైనవాడు
పరమ పురుషుండు గోపాలబాలకుండు
వరముల నొసంగి మనల కాపాడుగాక!
శ్రీరమామధవుండు చిత్తజుజనకుండు
గరుడవాహనుండు ఘనగుణుండు
పరమపావనుండు పంకజనేత్రుండు
అభయ దాయి యగుచు శుభములొసగు
లచ్చికి హృదయంబున చో
టిచ్చిన నవమోహనునకు ఇంద్రాదిసురల్
నిచ్చలు గొల్చెడు వానికి
ముచ్చుల రక్కుల గూల్చు మురహరికినతుల్
మాధవుడై మధుర మధుర
గాథాపీయూష భరిత ఘనచరితుండై
బాధలు బాపెడు వాడగు
మాధవదేవునకు నిత్యమంగళమగుతన్
అద్దంకిలో వేంచేసి యున్న
శ్రీదేవీ భూదేవీ సమేతశ్రీమాధవ స్వామివారి
చరణావిందములకు శ్రీకృష్ణలీలారింఛోళి
సభక్తికంగా సమర్పితం

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949