విజయనగరం

రైతు రుణాలకు బ్యాంకర్లు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 21: రైతు పంట రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. సోమవారం ఆయన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం అనంతరం వీడియోకానె్ఫరెన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణాల రీ-షెడ్యూల్ వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని ఆర్‌బిఐని కోరినట్టు తెలిపారు. రైతు రుణాలు, నోట్ల రద్దు, నగదురహిత లావాదేవీలు, రూపేకార్డులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎల్‌డిఎం గురవయ్య, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.