విజయనగరం

నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 15: తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆరు గంటలకు గురజాడ కళాభారతి ఆడిటోరియంలో తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కళాకారులు పి ఎ సూర్యనారాయణ, జొన్నలగంట సీతారామ శాస్ర్తీ, ఆరిపాక బ్రహ్మానందం, నైదాన సత్యనారాయణ, మానాపురం పార్వతిలను సన్మానించనున్నారు. ఈ సందర్భంగా నాటకశాల విజయనగరం వారిచే మీరైతే ఏంచేస్తారు నాటకాన్ని ప్రదర్శించనున్నారు.