ఐడియా

చిన్న చిన్న చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బిస్కెట్లు ప్యాకెట్‌ల్లో కింద అపుడపుడు బిస్కెట్ పొడి వస్తుంటుంది. దీన్ని కట్‌లెట్ పైనవేసుకొంటే ప్రత్యేక రుచి వస్తుంది. లేకుంటే చపాతీల పిండిలో కలిపితే చపాతీలకు అదనపు రుచి వస్తుంది.
* టమోటా పచ్చడికోసం టమేటాలను ముక్కలను చేసి వాడ్చడం వల్ల త్వరగా వాడి గ్యాస్ ఆదా అవుతుంది.
* కేకు తయారీలో బేకింగ్ పౌడరు చేర్చితే కేకు గుల్లగా వస్తుంది.
* పచ్చి కాయకూరలతో చేసే సలాడ్‌లోనైనా పండ్ల తో తయారు చేసిన సలాడ్ కైనా పుదీనా, కొత్తిమీరను సన్నగా తరిగి చేర్చితే కంటిగింపును నోటికి రుచిని పెంచుతాయి.