కరీంనగర్

వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, సెప్టెంబర్ 12: టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్యెల్యే వొడితెల సతీషబాబు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తురాజకీయ నైతిక విలువలను మంట గలుపుతున్నారని సీపీఐ సిద్దిపేట,కరీంనగర్ జిల్లాల కార్యదర్శు లు మందపవన్, కొమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హుస్నాబాద్,అక్కన్నపేట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సీపీఐ హుస్నాబాద్ బరిలో ఉంటుందని నాయకులు పోతే కొత్తనాయకులు ఎంతో మంది పుట్టుకొస్తారని అన్నారు. కొంగకలాన్,ఫెలైందని అక్కసుతో హుస్నాబాద్‌లో అశీర్వాద సభ పేరుతో సిద్దిపేట,జనగాం,వరంగల్, కరీంనగర్ జిల్లాల నుండి జనంను తరలించుటకు రాష్టమ్రంత్రులను 7 మండలాలకు ఇన్‌చార్చిలుగా నియమించి అక్కడ నుంచే జనం తరలించి సభ విజయవంతం జరిగినట్టు ప్రకటించుకొవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్యెల్యే సతీష్‌బాబు ఇతర పార్టీ నాయకులకు డబ్బు, కాంట్రాక్టు పనుల ఆశ చూపి టిఆర్ ఎస్ పార్టీలకు వలసలను ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సీపీఐ పోరాటల నుండి వచ్చిన పార్టీని కొంద రు తమ స్వార్థ రాజకీయల కోసం పార్టీలు మారుతే నాయకులకు కొరత లేదని వారన్నారు. రాబోవు ఉన్నికల్లో తమ సత్తాచాటి ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ నేతలు గడిపె మల్లేశ్, ఎడల వనేశ్, వెంకటరెడ్డి, అశోక్ పాల్గొన్నారు.