కరీంనగర్
నేడు కోర్టు విధుల బహిష్కరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 August 2016
లీగల్ (కరీంనగర్), ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులు పెట్టుకున్న ఆప్షన్లు వెంటనే తీసుకోవాలని ఇటీవల న్యాయవాదులు చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన న్యాయవాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల జెఎసి, రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపుమేరకు శుక్రవారం కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు అధ్యక్షులు గోపు మదుసూధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పి.వి.రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు.