S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైనరీ కోడ్ (శాస్ర్తియ ఆవిష్కరణలు)

1670 ప్రాంతంలో జర్మనీ తత్వవేత్త, గణిత శాస్తజ్ఞ్రుడు గాట్ ఫ్రయెడ్ విల్హెమ్ లీల్నజ్ సాధించిన వాటిలో కేలిక్యులస్ ఆవిష్కరణ ఒకటి. గణితం, లాజిక్, సైన్సులలో సాధించిన ప్రగతి హెచ్చించటం, కూడటం చేయగలిగిన, సంఖ్యా గణితానికి ఉపయోగపడే మెషీన్ ఆవిష్కరణకు ఇది తావిచ్చింది. ఇంతేకాకుండా లీబ్నిజ్, తను కనుగొన్న మెషీన్‌ను బైనరీ పద్ధతి లెక్కలను ఉపయోగించే విధంగా ఎలా మార్పుచేయాలో కూడా తెలుసుకోవడం జరిగింది. ఆర్ డిజిటల్ కంప్యూటింగ్‌కు ఆధారం.

-బి.మాన్‌సింగ్ నాయక్

న్యూటన్ గమన సూత్రాలు (శాస్ర్తియ ఆవిష్కరణలు)

న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రాల ప్రకారం ఈ విశ్వంలోని ప్రతి భారీ రేణువు మరో భారీ రేణువు చేత ఆకర్షింపబడుతుంది. ఈ ఆకర్షణ వాటి ద్రవ్యరాశితో అనులోమంగా, వాటి మధ్య దూరపు స్కైర్‌కు విలోమంగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధం అన్ని సమయాలు, అన్ని ప్రదేశాలకు వర్తిస్తుంది. అందువల్ల ఇది సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంశంగా గుర్తింపు పొందింది.
న్యూటన్ గమన సూత్రాలలో మూడు భౌతిక సూత్రాలు ఉన్నాయి. ఇవి ఒక వస్తువు పైన పనిచేసే వత్తిడుల మధ్య సంబంధం. ఫలితంగా కలిగే చలనం గూర్చి వివరిస్తాయి. వాటిని ఈ రీతిలో క్లుప్తంగా పేర్కొనవచ్చు.

-బి.మాన్‌సింగ్ నాయక్

పండుగ (సిసింద్రి)

ఆదివారం కావటంవల్ల ఉదయం ఏడైనా ఇంకా మంచం దిగలేదు శివ.
శివ ఏడవ తరగతి విద్యార్థి. వారమంతా త్వరగా లేవటం, స్కూలు, ట్యూషన్, డాన్స్ క్లాసెస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండటంవల్ల ‘లే స్కూల్ బస్ వచ్చేస్తుంది’ అన్న కేకలు వినిపించలేదన్న ఆనందంతో రంగురంగుల కలలు కంటూ నిద్రపోతున్నాడు.
‘శివా.. ఊర్నుంచీ మనింటికి ఎవరొచ్చారో చూడు’ అన్న పిలుపు హాల్లో నుంచి వినిపించి దిగ్గున మేలుకున్నాడు.
ఊర్నుండీ పొద్దునే్న రైలు దిగి వచ్చిన వాళ్ల తాతయ్యను చూడగానే సంతోషంగా వెళ్లి ఒళ్లో కెక్కాడు. పండుగకు తీసుకెళ్లడానికి వచ్చానని ఆయన చెప్పటంతో మరింత హుషారుగా ఎగిరి గంతులేశాడు.

-డేగల అనితాసూరి

పజిల్

గోపీ తన పుట్టినరోజుకి అక్క జ్యోతితో బజారుకు వెళ్లి 60 పెన్సిల్స్, 100 డ్రాయింగ్ షీట్స్, 40 పెన్నులు, పెయింటింగ్స్‌లో గెలిచిన వారికి ఇవ్వటానికి 45 రూపాయలతో 6 గిఫ్ట్స్ కొన్నారు. కొన్ని కలిపి వాళ్ల నాన్న ఇచ్చిన 300 రూపాయలు సరిపోయినాయి. పెన్సిల్ ఖరీదు డ్రాయింగ్ షీట్‌కి రెట్టింపు, పెన్ను ఖరీదు పెన్సిల్‌కి ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అయితే ఒక్కొక్క పెన్సిల్, డ్రాయింగ్ షీట్, పెన్ను ఖరీదు ఎంత?

జవాబు: పెన్సిల్ 1.50, డ్రాయింగ్ షీట్ 0.75, పెన్ను 2.25 రూపాయలు

-చామర్తి వెంకట రామకృష్ణ

పరిమళపు జల్లు కురిసింది..! (కథ)

గేటు తీయగానే కుడిపక్కన నాకు స్వాగతమిస్తూ, చిరుగాలికి తలలూపుతూ అందంగా నవ్వుతుంది మల్లెపొద. రోజు దాన్ని చూస్తూ ఎన్ని కొమ్మలు, రెమ్మలు మొలిచాయి. ఎన్ని పూమొగ్గలయ్యాయి. మరిన్ని రేపటికి విరియబోతున్నాయోనని మదినిండిన భావనతో లెక్కేసుకుంటూ లోనకు అడుగుపెడతాను. సంధ్యా చీకట్లు ముసురుకోగానే ధవళవర్ణపు వెండి మొగ్గలు, మరింతగా మిసమిసను సంతరించుకుంటాయి. తొలి చంద్రకిరణం మల్లెపొదపై పడి తళుక్కున వెనె్నల వర్షం కురిసింది. మా మల్లి ముగ్ధమనోహరమైన మల్లికగా అరవిచ్చింది. తెలియని గత స్మృతుల పరిమళాలను వెదజల్లింది.

- బి.కళాగోపాల్, నిజామాబాద్, సెల్.నం.9441631029

తెలుగు పద్యానికి దారిచూపిన తెలంగాణ (అంతరంగం)

తెలంగాణ సాహిత్య చరిత్రను రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి సత్యావిష్కరణ తోడ్పడాలని భావించే ప్రముఖ కవి, రంగస్థల నటులు గన్నమరాజు గిరిజా మనోహర బాబు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురంలో జన్మించినా ఆయన వృత్తిరీత్యా వరంగల్‌లో స్థిరపడి పోయారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సమర్థమైన కవి.. మంచి వక్త.. గొప్ప రంగస్థల నటులు.. అన్నింటికి మించి అనేక యుజిసి జాతీయ విద్యా సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. పలు అంశాలపై ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు. దూరదర్శన్ ద్వారా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Pages