-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
*చిత్రం... ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మహిళల వీల్‌చైర్ ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీని ముద్దాడుతున్న జపాన్ క్రీడాకారిణి యు కమిజి.
కాన్‌బెర్రా, ఫిబ్రవరి 2: ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆసిస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది.
వౌంట్‌మాంగూనీ, ఫిబ్రవరి 2: చివరి మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భుజం గాయంతో జట్టు నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరూ గ్యాలరీలో ఒకే దగ్గర కూర్చొని మ్యాచ్‌ను చూడడం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. వీరు అండర్-19 నుంచే స్నేహితులనే విషయం తెలిసిందే.
వౌంట్ మంగూనీ: న్యూజిలాండ్ జట్టుపై తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన, క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు నేడు జరిగే చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. అయతే గత రెండు మ్యాచుల్లో గెలిచే అవకాశమున్నా కివీస్ ఓటమి మూటగట్టుకుంది.
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 1: న్యూజిలాం డ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి ల్ ( ఐసీసీ) జరిమానా విధించింది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా అంపైర్ల ఫి ర్యాదు మేరకు జరిమానా విధించినట్లు ఐసీసీ పేర్కొంది.
మెల్‌బోర్న్, ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియ న్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన సోఫియా కెనిన్ శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గార్బిన్ ముగురుజాను 4-6, 6-2, 6-2 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. 21 ఏళ్ల 80 రోజుల్లో కెనిన్ ఈ ఘనత సాధిం చగా, 2008లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా 20 ఏళ్ల 283 రోజుల్లోనే సాధించి చరిత్ర సృష్టించిం ది.
కాన్‌బెర్రా, ఫిబ్రవరి 1: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళా జట్టు ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చి న ఇంగ్లీష్ జట్టులో కెప్టెన్ హీదర్ నైట్ (78), ఫ్రాన్ విల్సన్ (39, నాటౌట్) రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవ ర్లలో 4 వికెట్లు కోల్పోయ 156 పరుగు లు చేసింది.
మెల్బోర్న్, జనవరి 30: ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రపంచ నంబర్ వన్ ఆష్లే బార్టీకు షాకిచ్చిన సోఫియా కెనిన్ తన కెరీర్‌లో మొదటిసారి ఓ గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరుకోగా, నాలుగో సీడ్ సిమోనా హాలెప్‌పై గార్బినె ముగురుజా సంచలన విజయాన్ని నమోదు చేసింది.
వెల్లింగ్టన్, జనవరి 30: న్యూజిలాండ్‌పై టీ-20 సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరో విజయంపై కనే్నసింది. శుక్రవారం జరిగే నాలుగో వనే్డలోనూ విజయభేరి మోగించాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్ గెల్చుకున్నంత మాత్రాన మిగతా మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోబోమని కెప్టెన్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
*చిత్రం... గచ్చిబౌలిలో గురువారం జరిగిన కార్యక్రమంలో ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ ట్రోఫీతో ఫొటోకు పోజులిస్తున్న బాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు (హైదరాబాద్ హంటర్స్), తాయ్ జూ ఇంగ్ (బెంగళూరు రాప్టర్స్)