S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 07:40

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను విడదీయడంతో ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాన్ని ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సమస్యను డిసెంబర్ 7వ తేదీలోగా పరిష్కరించుకోవాలని కూడా హైకోర్టు గడువు విధించింది.

11/26/2016 - 07:39

పాట్నా, నవంబర్ 25:రద్దయిన 500నోటును చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు స్వీకరించక పోవడం వల్ల గయలో ఓ గర్భిణి మరణించిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను స్వీకరించిన బీహార్ మానవ హక్కుల సంఘం జిల్లా మెజిస్ట్రేట్, సంబంధిత ఆసుప్రతి వర్గాలపై నిప్పులు చెరిగింది. పక్షం రోజుల్లో తమకు నివేదిక అందించాలని ఆదేశించింది.

11/26/2016 - 07:39

చెన్నై, నవంబర్ 25: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, శరీరంలో అన్ని కీలక అవయవాలు మామూలుగా పనిచేస్తున్నాయని అపోలో ఆసుప్రతి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. శ్వాస సంబంధిత సమస్యంలో అపోలో ఆసుపత్రిలో చేరిన అన్నాడిఎంకె అధినేత్రి కొద్ది నిముషాలసేపుమాట్లాడడం జరిగిందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు.

11/26/2016 - 07:39

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘రాజ్యాంగం అంటే బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంటే రాజ్యాంగం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

11/26/2016 - 07:38

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు హాజరుకావడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఒక్క పక్క పార్లమెంటు ఉభయ సభలూ ఈ అంశంపై అట్టుడికి పోతుంతే మోదీ హాజరుకాకపోవడం అనేక అనుమానాలు తావిస్తోందని అన్నారు. దమ్ముంటే పార్లమెంటుకు హాజరై ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు.

11/26/2016 - 07:37

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రతిపక్ష పార్టీలు నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం పార్లమెంటును కుదిపేశాయి. మోదీ తమకు క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీలు గొడవకు దిగడంతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సోమవారానికి వాయిదా పడ్డాయి.

11/26/2016 - 07:19

ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల్లో ఆందోళన పెన్షనర్లు, ఉద్యోగుల్లో కంగారు
జీతాలేమో నేరుగా ఖాతాల్లోకి జమ ఎటిఎంల నుంచి వచ్చేది కేవలం 2వేలు
బ్యాంకుల నుంచి వారానికి 24 వేలే సామాన్యుడి బతుకు బండికి కరెన్సీ కుదుపు

11/26/2016 - 07:15

విశాఖపట్నం, నవంబర్ 25: దేశంలో రానున్న రోజుల్లో నీటి కొరత రాబోతోందని, అందువల్ల వర్షపు నీటిని తప్పనిసరిగా నిల్వ చేసుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనానాయుడు అన్నారు. సన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ పాత నగరం క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత జీవన మరుగుదొడ్లను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు.

11/26/2016 - 07:14

హైదరాబాద్, నవంబర్ 25: చండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

11/26/2016 - 07:12

ఖమ్మం, నవంబర్ 25: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న నకిలీ కారం దందా ఖమ్మం జిల్లా నుంచే నడిచినట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఉన్న కోల్ట్ స్టోరేజ్‌లలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా ఈ విషయం స్పష్టమైంది.

Pages