S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/26/2019 - 18:35

‘వినా స్ర్తియా సృష్టి ఏవ నాస్తి..’ అంటే స్ర్తి లేనిదే సృష్టే లేదన్నారు. ఇటు ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూనే, మరోవైపు తను ఎంచుకున్న కెరీర్‌లో రాకెట్‌లా దూసుకుపోతోంది నేటి మహిళ. ఇంటా, బయటా అన్నీ తానై, అంతా తానై ముందుకు సాగుతోంది. ‘చంద్రయాన్’ పేరుతో రాకెట్‌లను చంద్రుడిపైకి పంపినా, బ్రిటన్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. అది మన దేశ మహిళలకే చెందింది.

07/25/2019 - 18:48

సృజనాత్మకత అనేది పుట్టుకతోనే అబ్బుతుందని చాలామంది భావిస్తారు. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల్లో కొందరికి తెలివితేటలు ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉన్నట్టుగానే కొందరిలో సృజనాత్మకశక్తి ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నంత మాత్రాన కొత్తగా ఆలోచించే తత్త్వం లేదని కాదు. సృజనాత్మకశక్తి అనేది పెద్దవాళ్ల ప్రోత్సాహంతో, ఆసరాతో పెంపొందే నైపుణ్యం.

07/24/2019 - 19:39

పాండిచ్చేరికి కిరణ్‌బేడీ లెఫ్టినెన్స్ గవర్నర్‌గా 2016లో నియమితులయ్యారు. అంతకుముందు ఢిల్లీ రాజకీయాలలో ప్రయత్నించి విఫలమైన బేడీ, మోదీ సూచన మేరకు పాండిచ్చేరి వెళ్ళడం, పనిమంతురాలిగా, ప్రజల గవర్నర్‌గా రాణిస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. సుపరిపాలన విషయమై ఏనాడూ కథనాలు రాసే అలవాటు లేని మీడియా రాజకీయాల రొచ్చుతోనే రసాస్వాదన చేస్తుంటుంది. 2014 ముందు మోదీలా ఆమె ‘టి’ లేకుండా పని మొదలెట్టదు.

07/23/2019 - 19:09

ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా.. వేడుకకు ఎంత అందంగా తయారైనా.. జుట్టు నిర్జీవంగా ఉంటే అందం నీరుగారిపోతుంది. అందుకే ముందుగా జుట్టును జీవంగా, ఎలా చెబితే అలా వినేట్లు చేసుకోవాలి. అలాగని బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాలంటే సమయం, డబ్బూ రెండింటినీ ఖర్చు చేయాలి. అలా కాకుండా ఇంట్లోంచి కదలకుండా, ఇంట్లోనే చేసుకోదగ్గ చిట్కాలతో అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఈ హెయిర్ స్పా చికిత్సలో ఐదు దశలు ఉంటాయి.

07/22/2019 - 18:12

రోజువారీ జీవనంలో కొన్ని కూరగాయల్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అందులో ముల్లంగి కూడా ఒకటి. దానిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవేంటో చూద్దాం..
* ముల్లంగి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
* కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుంది.

07/22/2019 - 04:52

ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ అనేది తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా బదిలీ కావాల్సి వస్తోంది. ఇది తప్పనిసరి పరిస్థితి కాబట్టి మానసికంగా సిద్ధమవుతారు. కానీ ఈ పరిస్థితులకు పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే ట్రాన్స్‌ఫర్ విషయం పిల్లలకు అర్థమయ్యేలా వివరించి వారిని మానసికంగా సిద్ధం చేయాలి.

07/19/2019 - 20:32

గోరాశాస్ర్తీగా సుప్రసిద్ధుడైన గోవింద రామశాస్ర్తీ అటు విదేశీ ఇంగ్లీషు భాషలో, ఇటు స్వదేశీ తెలుగు భాషలోను సమ ప్రజ్ఞ ప్రదర్శించిన సవ్యసాచి. ఆయన తెలుగులో పలు ప్రక్రియలలో ఎంత పసందైన నుడికారం వ్రాశారో, అంతే అధికారం ఆంగ్ల భాషలోనూ చూపారు.

07/18/2019 - 19:00

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం చీరకట్టు. జాతీయత ప్రతిబింబించే అందమైన డ్రెస్. అందుకే సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా చీర కట్టుకుని మురిసిపోతూ మెరిసిపోతుంటారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? అనుకుంటున్నారు కదూ.. ఇప్పుడు మహిళలందరూ తమ చీర అనుభూతిని సోషల్ మీడియాతో పంచుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. నిరంతం ఏదో ఒక హ్యాష్‌ట్యాగ్‌తో సందడి చేసే ట్విట్టర్..

07/17/2019 - 18:36

యోగ శారీరక బలాన్ని పెంచడానికి, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆత్మస్థైర్యానికి శరీరాకృతి, అంతర్గత శక్తి చేసే సహాయం అంతా ఇంతా కాదు. ఈ రెండు విషయాలు దైనందిక జీవనంలో ప్రతి అంశంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. శారీరక బలం లేని వ్యక్తి అనేక ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు.

07/16/2019 - 18:32

పిల్లలను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు. వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ గారాబం చేస్తుంటారు. వేలు పట్టి నడిపించిన దగ్గరి నుంచి వారికి వివాహం చేసేంత వరకూ బాధ్యతను తమపైనే వేసుకుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న తపన ప్రతి ఒక్క తల్లిదండ్రులకూ ఉంటుంది. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలని ఆరాటపడుతుంటారు.

Pages