S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

04/25/2019 - 22:44

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

04/24/2019 - 22:46

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

04/23/2019 - 19:22

ఎందుకంటే ఉత్తమ యజ్ఞకర్తలు సర్వోత్తమమైన వేద మంత్రాల ద్వారా మిమ్ము సేవిస్తూ యజ్ఞాలనుచేస్తారు కాబట్టి.
మనం చేసే భగవదారాధనలన్నీ వేద మంత్రాలతోనే చేయాలని వేదాలలో అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత మంత్రంలో అగ్నికి విశేషణంగా ‘ఆరే అస్మే చ శృణ్వతే’దూరంగా ఉండి కూడ మా మాటలను వినేవాడు లేదా మీ మాటలు మరియు దూరంగా ఉన్నవారి మాటలు వినేవాడు అన్న వాక్యం చెప్పబడింది.

04/22/2019 - 22:28

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
యజ్ఞాలలో వేద మంత్రాలనే చదవాలి.
ఉపప్రయంతో - అధ్వరం మంత్రం వోచే మాగ్నయే
ఆరే- అస్మే చ శృణ్వతే॥ యజుర్వేదం 3-11॥
భావం:- యజ్ఞవేదికకు సమీపించే మేము దానికి దూరంగా ఉన్నా కూడ మా మాటలను వినగల భగవత్స్వరూపుడైన అగ్నిని వేద మంత్రాలలో స్తుతిస్తాము.

04/17/2019 - 19:59

బహిరంగంగా ఘనమైన ధనాగారమంటే మేఘ రూపమైన జలనిధి అని మేఘపరంగా ప్రార్థన అయితే ఘన= అక్షయమైనది కావడంవలన ఘనమైన ధనాగారం= ధననిధిని తెరిచి అర్థార్థులకు వర్షించి వారి ధనార్తిని తీర్చుమని పరమాత్మపరంగా రెండవ యర్థమిచ్చట శోభిస్తూంది.

04/16/2019 - 22:51

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

04/14/2019 - 22:33

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అందుకు దూత వినమ్రభావంతో అనగా ‘వనీవానః’ అతిశయ ‘‘భక్త్భివాల వైభవం’’గా ప్రభువుకు వినిపించాలి. అప్పుడే దూతగా భగవన్నుతి స్వస్వామికి అనగా భక్తుడికి భగవత్కృపను అనుగ్రహింపచేయగలడు.

04/14/2019 - 22:32

యుద్ధం కేవలం సైనికులు మరియు శస్త్రాస్త్రాది బలసంపన్నతచేత మాత్రమే నిర్వహింపబడేది కాదు. అంతకుమించి సేనాసమూహాలను యుద్ధరంగంలో నిర్వహించే వ్యూహాలపై యుద్ధ విజయమాధారపడి యుంటుంది. అది వ్యూహాత్మకంగా నిర్వహింపబడినపుడే విజయం తథ్యమవుతుంది. మంత్రం సేనాపతిని ‘మన్యు’అని సంబోధించింది. దానికర్థం- చింతన చేయుట, ఆలోచించుట మరియు స్వాభిమాన సహితమైన క్రోధం.

04/09/2019 - 19:35

ఇట్టి లక్షణాలు గల ధనం మనందరం భావించే ధనం వంటిదని చెప్పగలమా? అందుకే ఈ విలక్షణమైన జ్ఞాన ధనం ముక్త్ధినమే. ఈ ధనానే్న మేము కోరేది. దానినే ఇమ్ము ‘యత్త్వా యామి దద్ధి తన్నః’ (ఋ.10-47-8) అని సాధకుణ్ణి దైవాన్ని ప్రార్థించమంటూంది ఋగ్వేదం.
మా స్తోత్రాలే మా దూతలు
వనీవానో మమ దూతాస ఇంద్రం స్తోమాశ్చరంతి సుమతీరియానాః

04/08/2019 - 22:16

5. గభీరమ్:- లోతయిన అని దీని అర్థం. భావాలు, స్వభావాలు గంభీరంగా ఉన్నాయనడం సహజం. కాని ధనం గంభీరంగా ఉందన్నమాట క్రొత్తగా అనిపించవచ్చు. శ్రమార్జితమైన ధనాన్ని ఉద్దేశించి వేదం ఆ మాట ఉపయోగించి యుండవచ్చు. సముద్రం కూ గంభీరంగానే ఉంటుంది. ఎక్కడ? లోతుగా ఉన్నచోటనే. అక్కడకు ఎవరూ చేరలేరు. అలాగే కష్జార్జితమైన ధనం కూడ గంభీరమే. దానిని కూడ ఎవరూ తాకలేరు. తాకినా అది తిరిగి యజమాని వద్దకే వస్తుంది.

Pages