S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 01:44

కడప,సెప్టెంబర్ 27: జిల్లాలో ఉన్నతమైన చరిత్ర ఉన్న ఒంటిమిట్ట, సిద్దవటం, గండికోట, అమీన్‌పీర్ దర్గాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు.

09/28/2016 - 01:44

చిన్నమండెం, సెప్టెంబర్ 27: కడప జిల్లా డీఎంహెచ్‌వో రామిరెడ్డి మండలంలో వ్యాధుల పట్ల అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఆయన తెలిపారు.

09/28/2016 - 01:44

చక్రాయపేట, సెప్టెంబర్ 27: మండలంలోని యర్రగుడి గ్రామం ముద్దప్పగారిపల్లె గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి జూన్ నెలలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఆ రైతు ఆత్మహత్య విచారణపై మంగళవారం ఆర్డీవో చినరాముడు, తహశీల్దార్ నాగేశ్వరరావు, వ్యవసాయాధికారి నాగమధుసూదన్, వీఆర్‌వో రామచంద్ర, స్థానిక సర్పంచ్ గఫూర్‌లు కలిసి ముద్దప్పగారిపల్లెలో విచారణ చేపట్టారు.

09/28/2016 - 01:43

కమలాపురం, సెప్టెంబర్ 27: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రబీసీజన్‌లో రైతులకు పంపిణీచేయనున్న శెనగ విత్తనాల కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెలాఖరులో గాని, వచ్చేనెల మొదటి వారంలో గాని, శెనగ విత్తనాల పంపిణీ ప్రారంభం చేయనున్నారు.

09/28/2016 - 01:43

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 27: కడప నగర సమీపంలోని చింతకొమ్మదినె్న మండలం గోపాలపురం వద్ద వెలసివున్న శ్రీశ్రీశ్రీ కోదండరామయ్యస్వామి ఆలయంలో ఈనెల 29వ తేదిన స్వామివారి 12వ ఆరాధన కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు ఎస్.కొండయ్య, కె.గోవింద రాజస్వామి, కె.వెంకట కేశవయ్యలు మంగళవారం తెలిపారు.

09/28/2016 - 01:42

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబర్ 27:ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా నీరు-నేలా కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఏడిఏ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మద్దిరేవుల గ్రామం ఈడిగపల్లె రైతులకు కడప ఆత్మవారి ఆధ్వర్యంలో నిర్వహించిన నీరు-నేలా కార్యక్రమంలో భాగంగా ప్రధాని కృషి సంచయోజన గ్రామీణ వికాస్ సౌజన్యంతో అవగాహన కల్పించారు.

09/28/2016 - 01:42

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 27: ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో నగర డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా డ్రైనేజి వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మంగళవారం స్థానిక మాసాపేటలోని పలు ప్రాంతాల్లో అస్యవ్యస్థంగా ఉన్న డ్రైనేజిల్లోని పూడిక పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.

09/28/2016 - 01:41

రాజంపేట, సెప్టెంబర్ 27:నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపు పత్రాలను మేడా అందజేశారు.

09/28/2016 - 01:13

విజయనగరం(టౌన్),సెప్టెంబర్ 27: పట్టణంలోని టౌన్ సెంటర్ లే-అవుట్ కాలనీలో నెలకొన్న సమస్యలతో సతమతం అవుతున్నామని, మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీ సంఘం అధ్యక్షుడు సతీష్, కార్యదర్శి అచ్చిరెడ్డి, కాలనీ పెద్ద యడ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. కాలనీ ప్రజలు పడుతున్న అగచాట్లను మంగళవారం మీడియాకు వారు వివరించారు.

09/28/2016 - 01:13

బొండపల్లి, సెప్టెంబర్ 27: జల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంతి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆమె ఎంపిడిఓ రామచంద్రరావు, ఉపాధి హామీ సిబ్బందితో ఇంకుడు గుంతల బిల్లుల విషయమై చర్చించారు. ఇంకుడు గుంతలు నిర్మించే వారికి న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎపిఓ, ఇసిలను ఆదేశించారు.

Pages