S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 21:54

అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తదియనాడు చందనోత్సవంతోపూరీ జగన్నాథుని రథాల తయారీకి శ్రీకారం జరుగుతుంది. దీని మూడు రోజుల పాటు దేవతా మూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. నరేంద్రకొలనులో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి.

07/03/2016 - 21:51

త్రిలోక సంచారి నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు.

07/03/2016 - 21:44

మంచి మాట చెప్పినా వినేవాడుండడు. ఒకవేళ వింటే విన్నవాడు గొప్పవాడవుతాడు. మారీచుడు రాముణ్ణి గురించి గొప్పగా చెప్పినా రావణుడు వినలేదు. తన అనుభవంతో కలిగిన రామశబ్దం మహిమను గురించి ఎంత చెప్పినా వినలేదు. రావణాసురుడి చేతిలో మరణం కంటే రాముడి చేతిలో మరణం మంచిదని, రావణుడు చెప్పినట్లే బంగారు లేడిగా మాయదారిగా సీతారాముల ఆశ్రమం నందు తిరగడానికి మారీచుడు నిశ్చయంచుకుని వెళ్లాడు.

07/03/2016 - 21:41

సంతోషం కోసం ఎక్కడో వెతక్కర్లేదు. అది మన మనసులో ఉంది అంటారు విజ్ఞులు. మనిషికి తృప్తి ఉంటే చాలు సంతోషం అదే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో సంతోషం ఉన్నా సరే పామరుడి దగ్గర నుంచి పండితుని వరకు అందరూ ఆనందాన్ని కోరుకునేవారే. తృప్తి స్వర్గాన్ని ఇలలో కనిపింపచేస్తే అసంతృప్తి సంతోషంగా ఉన్న ఇంటిని కూడా నరకాన్ని చేస్తుంది.

07/03/2016 - 21:37

* జడ భరతుడు భారతదేశం పాలించినందువల్ల ‘‘్భరతదేశం’’ ఇఅని పేరు వచ్చిందంటారు. కొందరు శకుంతలా పుత్రుడైన భరతుడు పాలించినందువల్ల అంటారు. నిజమేమిటి? కె.వి. ప్రసాదరావు, కందుకూరు

07/03/2016 - 21:22

చ. తలఁపగ నాఁడు పల్కిన విధం బెటఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నైరని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియులైన ధరాధినాథులన్

07/03/2016 - 21:21

‘‘కావచ్చు. కానీ ఆ రోజు భరణి గెస్ట్‌హౌస్‌కి వచ్చే సమయానికి వాచ్‌మెన్ అక్కడ లేకపోవడం మాత్రం యాదృచ్ఛికం కాదు. ఎవరో కావాలనే ఆ సమయానికి అతడు అక్కడ ఉండకుండా ప్లాన్ చేసారు’’
‘‘ఎలా చెప్పగలుగుతున్నారు?’’

07/03/2016 - 21:18

కంసుడి మంత్రులలో ఒకడైన పృథుడనే రాక్షసుణ్ణి, అతడి కొడుకైన అసిరోముడితోసహా వధించాడు. నరరూప ధరుడైన విరూపాక్షుడైన రాక్షసుణ్ణి, వాడి మదపుటేనుగైన ఐరావణంతో సహా రూపుమాపాడు. హిమశైల వాసులై లోకోపకారానికి తలపెట్టిన మైంద, ద్వివిదులనే వానరులను శిక్షించాడు.

07/03/2016 - 21:15

జీవకోటిలో మానవ జన్మ సుకృతమైనది. దీన్ని మరిచిన కొందరు స్వార్థానికి ఇచ్ఛ వచ్చినట్లు మాట్లాడుతూ తాము కోరిన పనులు చేస్తుంటారు. దానివల్ల ఇతరులు కష్టపడతారనో లేక ఇతరులకు నష్టం వాటిల్లుతుందనో విషయాన్ని గ్రహించరు. దీనివల్ల ఆ పని చేసేవారికి పాపమొస్తుందని తలంపే ఉండదు. పాపాభీతి ఉండడం దైవం పట్ల నమ్మకం ఉంటే వారు తప్పక పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు.

07/03/2016 - 21:11

ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న ‘జనతాగ్యారేజ్’ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఈనెల 6న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయడానికి యూనిట్ ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆడియో విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.

Pages