S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2015 - 05:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సిపిఐ సీనియర్ నేత ఎబి బర్దన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. బర్దన్‌కు సోమవారం గుండెపోటు రావడంతో హుటాహుటని సెంట్రల్ ఢిల్లీలోని జిబి పంత్ ఆసుపత్రి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. 92 ఏళ్ల బర్దన్ ఉదయం 8 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

12/08/2015 - 05:41

వరకట్న మరణాలపై సుప్రీం రూలింగ్

12/08/2015 - 05:40

తమిళనాట రైతులకు పంట నష్టం భర్తీ
ఇళ్లను కోల్పోయిన వారికి రూ. 10వేలు
ముఖ్యమంత్రి జయలలిత ప్యాకేజీ

12/08/2015 - 05:39

టిడిపి, బిజెపికి ‘సాధన కమిటీ’ అల్టిమేటం * ఏపి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక

12/08/2015 - 05:22

కాంగ్రెస్‌పై అలిగాను..అంతే
టిఆర్‌ఎస్‌లో చేరడం లేదు
పిలుపు వచ్చింది వాస్తవమే
కాంగ్రెస్ నేత నాగేందర్ స్పష్టీకరణ

12/08/2015 - 05:22

మచిలీపట్నం, డిసెంబర్ 7: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం ఒక వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో సాయంత్రం మచిలీపట్నంలో ఇతని మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే పోలీసులు మాత్రం అతిగా మద్యం తాగటం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిలకలపూడి ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం..

12/08/2015 - 05:22

ఏపి సిఎం చంద్రబాబు ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ

12/08/2015 - 05:21

శ్రీశైలం, డిసెంబర్ 7: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. భక్తులు తెల్లవారు జామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారు జామున 4.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

12/08/2015 - 05:21

అన్ని శాఖల్లో పెరిగిన రాబడి
దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు
రిజిస్ట్రేషన్ శాఖలో 30 శాతం పెరుగుదల
రవాణాలో 20 శాతం..ఎక్సైజ్‌లో 18శాతం వృద్ధి
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

12/08/2015 - 05:20

ఒప్పందంపై చిగురిస్తున్న ఆశలు
నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానన్న భారత్

Pages