S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2015 - 23:06

*నేడు నామినేషన్ వేయనున్న రాజగోపాల్‌రెడ్డి

12/07/2015 - 22:48

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా ఆ తరువాత పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తోపాటు నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ భామకు ప్రస్తుతం టాలీవుడ్‌లో అరడజను అవకాశాలు చేతిలో వున్నాయి.

12/07/2015 - 22:48

తెలుగు భామ అంజలి ముఖ్యపాత్రలో అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.

12/07/2015 - 22:47

అప్పట్లో ‘ప్రేమిస్తే’ సినిమాతో సంచలన కథానాయికగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సంధ్య అటుపై తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే, ఆ తరువాత ఆమె చేసిన చాలా చిత్రాలు పరాజయం పాలవ్వడంతో సంధ్యకు అవకాశాలు తగ్గాయి. దాంతో అడపాదడపా సినిమాలకోసం ప్రయత్నిస్తున్న ఈ భామ ఈమధ్యే పెళ్లిచేసుకుంది. ఐటి ప్రొఫెషనల్ అయిన వెంకట్ చంద్రశేఖరన్‌ని వివాహం చేసుకుంది.

12/07/2015 - 22:46

========= కోన వెంకట్ ==========

12/07/2015 - 22:45

బ్రహ్మానందం, వెనె్నల కిశోర్ ప్రధాన తారాగణంగా ఫ్రెండ్స్ ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

12/07/2015 - 22:44

రాజీవ్, సిమీదాస్ జంటగా ఆర్.పి.ప్రొడక్షన్స్ పతాకంపై చందా గోవిందరెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. నందన్‌రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి బిగ్ సీడీని, బి.గోపాల్ ఆడియో సీడీని విడుదల చేశారు. బెక్కం వేణుగోపాల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

12/07/2015 - 22:43

ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 20తో అక్కడ షూటింగ్ పూర్తిచేసుకుందట. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుగుతున్నాయట. మరోవైపు ఆడియో విడుదల కోసం భారీగా సన్నాహాలు చేస్తున్నారు.

12/07/2015 - 22:42

నాగార్జున ద్విపాత్రాభినయంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

Pages