S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2015 - 00:21

సన్నబడాలి...యువతీ యువకుల్లో నూటికి తొంభై శాతం మంది లక్ష్యమిదే. లావుగానే ఉండక్కర్లేదు..ఓ మోస్తరుగా ఉన్నా సరే సైజ్ జీరో అయిపోవాలన్న లక్ష్యంతో వాకింగ్, జాగింగ్, ఇతర ఎక్సరసైజులూ చేసేస్తూంటారు. అయితే ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత సునాయాసంగా సన్నబడతారు.

12/08/2015 - 00:20

స్మార్ట్ ఫోన్లను కొనడం ఈజీయే. అమ్మడమే కష్టం. మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ వస్తోంది. దానికి తగ్గట్టుగానే యూత్ కూడా తరచూ స్మార్ట్ఫోన్లను మార్చేస్తోంది. కానీ, పాత ఫోన్లను ఏం చేస్తున్నారు? చాలామంది మూలన పడేస్తున్నారు. లేదా కొత్త ఫోన్‌ను కొన్నప్పుడు లోకల్ స్టోర్లకు వెళ్లి ఎక్స్చేంజ్ ఆఫర్‌లో తక్కువ ధరకు అమ్ముకుని బయటపడుతున్నారు. అదీ కాదంటే...

12/08/2015 - 00:20

గుడ్లగూబలాంటి నిఘా పరికరం

12/08/2015 - 00:16

వేడిని కనిపెట్టే రెడీసిప్

12/08/2015 - 00:15

స్మార్ట్ఫోన్‌కు కొండంత అండ

12/07/2015 - 23:49

‘విమానాల్లో మోదీ. పంట పొలాల్లో నేను. వారిది సూటు బూటు ప్రభుత్వం. రైతులు, పేదల పక్షాన మేము. ఈ పోరులో చావుకయినా సిద్ధమే’‘ ఎవరు రాసి పెట్టారో గాని రాహుల్ మాటలు సినిమా పంచ్ డైలాగుల్లా ఉన్నాయి! మోదీ సరదా షికార్లకోసం విదేశాలకు వెళ్లడం లేదు. వాటివల్ల మన దేశానికి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలుగుతున్నాయి. 1947లో అధికార మార్పిడి జరిగి బ్రిటిష్ విధానాలే కాంగ్రెస్ కొనసాగించింది.

12/07/2015 - 23:47

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగుతున్నందుకు అధికార, ప్రతిపక్షాలను రెం డింటిని అభినందించవలసిందే. పార్లమెంటు సమావేశాలు పార్టీ రాజకీయాలకు బలి కాకపోతే దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై అర్థవంతమైన చర్చ జరుగుతుంది, సభ్యులు తమ ప్రాంతంతోపాటు దేశానికి సంబంధించిన పలు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారనేందుకు శీతాకాల సమావేశాలు ప్రబల నిదర్శనం.

12/07/2015 - 23:46

మనది వ్యావసాయిక దేశం. 70 శాతం మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పూర్తిగా పారిశ్రామిక దేశంగా మారిపోయిందనుకోండి. అప్పుడు ఆహారాన్ని పండించేవారు కొరవడటంతో, తిండికి సంబంధించిన కొరత ఏర్పడక మానదు. పురాణకాలం నుంచీ కొనసాగుతున్న పరంపరాగత సంస్కృతి ప్రధానంగా వ్యవసాయాధారితంగా వృద్ధి చెందిదేనన్నది మరువరాదు. కృష్ణుడు గోపాలకుడైతే, బలరాముడు హలధారి. వీరిద్దరూ పాడిపండలకు అధిదేవతలు!

12/07/2015 - 23:44

మధ్యధరా సముద్ర ప్రాంతంలోని అనేక రాజ్యాలల్లో టర్కీ ఒకటి. దీని రాజధాని పేరు అంకారా. ఇంతకుముందు ఇస్తాంబుల్ ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. క్రీ.శ.14వ శతాబ్దానికి ముందు ఇక్కడ భారతీయ సంస్కృతి ఉండేది. ఇస్తాంబుల్ ప్రాచీన నామం వైజయంతిమాల. వారి సంస్కృతి పేరు వైజయంత సంస్కృతి. ఇస్లామిక్ దురాక్రమణల తర్వాత టర్కీ తన ప్రాచీన నాగరికతను కోల్పోయింది.

12/07/2015 - 23:43

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘లిఫ్ట్’లో చిక్కుపడిపోవడం కలవరం కలిగించిన ఘటన!హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో సోమవారం ‘్థరిస్సా’ అన్న వైద్య శాలలో లిఫ్ట్ కూలిపోవడం భద్రతా రాహిత్యానికి ఒక ఉదాహరణ మాత్రమే! జంటనగరాలలోని ప్రభుత్వ ప్రభుత్వేతర భవనాలలో ప్రాంగణాలలో సార్వజనిక స్థలాలలో రహదారులలో ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు పొంచి ఉండడం జీవన వ్యవహారంలో భాగమై ఉండడం నడుస్తున్న చరిత్ర!

Pages