S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2015 - 06:28

తిరుమల, డిసెంబర్ 6: పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం తిరుమలలోని పార్వేటి మండపంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు టిటిడి రద్దు చేసింది.

12/07/2015 - 06:28

తుళ్ళూరు, డిసెంబర్ 6: నెలల తరబడి ఎదురుచూస్తున్న లంక భూముల రైతులకు ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చింది. 109 ఎకరాల లంక భూములకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో భూములు అమ్ముకోవాలా? వద్దా అనే సందిగ్ధంలో ఉన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం రాయపూడి, బోరుపాలెం, లింకాయపాలెం, లంకల్లో రైతులకు పట్ట్భాములు ఉన్నాయి.

12/07/2015 - 06:27

నేటి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ట్రైనింగ్

12/07/2015 - 06:27

కదిరినాథునికోటలో భార్య, ప్రియుడిని హతమార్చిన భర్త

12/07/2015 - 06:42

ఆంధ్రా, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి పిలుపు

12/07/2015 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 6: స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తేల్చి చెప్పారు. టిఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు.

12/07/2015 - 06:18

‘ఎమ్మెల్సీ’ అభ్యర్థుల ఎంపికలో తాత్సారం మరో రెండు రోజులే గడువు

12/07/2015 - 06:18

మొబైల్ బృందాలతో నిఘా పోలింగ్‌ను వీడియో తీద్దాం
కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు భన్వర్‌లాల్ ఆదేశం
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

12/07/2015 - 06:17

ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం జానారెడ్డితో మాట్లాడలేదు
స్పష్టం చేసిన టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు

12/07/2015 - 06:14

రిక్రూటింగ్ ఏజెన్సీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మైగ్రేషన్ విధానానికి మార్పులు చేర్పులు
కసరత్తు చేస్తున్న కేంద్రం
అదే బాటలో ఏపి ముందడుగు

Pages