S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2015 - 06:47

పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్
రెండోరోజూ ఫాంహౌస్‌లోనే బస

12/07/2015 - 06:13

అమరావతిపై అనవసర రాజకీయం
ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు
టిడిపి అధికార ప్రతినిధి లింగారెడ్డి ధ్వజం

12/07/2015 - 06:13

దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
విశాఖపట్నం, డిసెంబర్ 6: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు సమీపంలో కొమరిన్ తీరం వద్ద అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడులో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకటి,రెండ చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

12/07/2015 - 06:13

యువకుడి మృతి ఇద్దరి పరిస్థితి విషమం

12/07/2015 - 06:12

హైదరాబాద్, డిసెంబర్ 6: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పునరంకితం కావాలని వైకాపా అధ్యక్షులు, ఆంధ్రా అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యాలయం లోటస్‌పాండ్‌లో జరిగిన అంబేద్కర్ 60వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

12/07/2015 - 06:05

నాయకులను కొనేస్తారా?
పోయేది తెరాస పార్టీ ప్రతిష్ఠే
పార్టీ నేతల భేటీలో బాబు ఆగ్రహం

12/07/2015 - 06:04

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
నేడు మరో ఐదుగురి పేర్లు ప్రకటన
ఇంకా తేలని విపక్షాల అభ్యర్థులు

12/07/2015 - 06:04

ఈ ఏడాది తెలంగాణకు డబ్బే డబ్బు
పన్ను బకాయిలు రూ.4 వేల కోట్లు
ఎఫ్‌ఆర్‌బిఎం నుంచి రూ.3 వేల కోట్లు
భూముల అమ్మకంతో రూ.3 వేల కోట్లు
క్రమబద్ధీకరణతో రూ.2 వేల కోట్లు
జీవో 59 ద్వారా రూ.1350 కోట్లు
కాకతీయకు నాబార్డు రుణం 5వేల కోట్లు
భగీరథకు హడ్కోనుంచి 10 వేల కోట్లు
ఇళ్ల పథకానికి హడ్కో లోను 2.5వేల కోట్లు
ఇక పంట రుణాలు పూర్తిగా మాఫీ?

12/07/2015 - 05:57

వంద గజాలలోపు స్థలాలకు అవకాశం అర్బన్ ప్రాంత ఆక్రమణదారులకు వరం

12/07/2015 - 05:56

ట్రూఅప్ భారం ప్రభుత్వానిదే రూ.1372 కోట్లు భరించాల్సిందే
ప్రజలపై భారాన్ని తిరస్కరించిన ఏపిఇఆర్‌సి వినియోగదారులకు ఊరట

Pages