S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2015 - 07:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధంలో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) అత్యధిక శాతం సింగపూర్ నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో సింగపూర్ నుంచి 43,096 కోట్ల రూపాయల (6.69 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత మారిషస్ నుంచి 23,490 కోట్ల రూపాయల (3.66 బిలియన్ డాలర్లు) ఎఫ్‌డిఐ వచ్చింది.

12/07/2015 - 07:05

ముంబయి, డిసెంబర్ 6: ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎమ్‌సిజి) విభాగంలోకి బైద్యనాథ్ గ్రూప్ ప్రవేశిస్తోంది. మంత్ర బ్రాండ్ క్రింద కాస్మటిక్స్‌ను ప్రారంభిస్తోంది. ‘రసాయన రహిత కాస్మోస్యూటికల్ రంగంలోకి మేము అడుగిడుతున్నాం. మంత్ర బ్రాండ్ పేరిట ఈ కాస్మటిక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాం.

12/07/2015 - 07:03

లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో చాలెంజర్ డానియల్ జాకబ్స్‌పై విరుచుకుపడిన పీటర్ క్విలియన్ (ఎడమ). న్యూయార్క్‌లో జరిగిన ఈ డబ్ల్యుబిఎ మిడిల్‌వెయట్ బాక్సింగ్ బౌట్‌లో క్విలియన్ మొదటి రౌండ్‌లోనే నాకౌట్ ద్వారా జాకబ్స్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నాడు.

12/07/2015 - 07:02

* ఎఐబిఎ ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్

12/07/2015 - 07:01

మలాంగ్, డిసెంబర్ 6: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా మాస్టిర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. స్థానిక ఆటగాడు టామీ సుగియార్తోతో పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడిన శ్రీకాంత్ గట్టిపోటీనిచ్చాడు.

12/07/2015 - 07:01

రాయ్‌పూర్, డిసెంబర్ 6: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెడ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌తో హోరాహోరీగా పోరు సాగింది. గోల్స్ వరద పారింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమవుజ్జీగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యపైంది.

12/07/2015 - 06:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో గోవా సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఢీకొన్న ఢిల్లీ డైనమోస్ జట్టు 2-3 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ 31వ నిమిషంలో సెర్గియన్హో గ్రీన్, 40వ నిమిషంలో అదిల్ నబీ ఢిల్లీకి గోల్స్ అందించారు. దీనితో 2-0 ఆధిక్యా న్ని సంపాదించిన ఆ జట్టు దాడులకు స్వస్తి చెప్పి, రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది.

12/07/2015 - 06:58

రాయ్‌పూర్, డిసెంబర్ 6: హాకీ వరల్డ్ లీగ్ (హెడ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసు కుంది. బెల్జియంతో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఈ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించిం ది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆధిపత్యాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.

12/07/2015 - 06:58

మొదటి వంద బంతుల్లో ఆరు పరుగులు

12/07/2015 - 06:57

భారత్ 5/267 డిక్లేర్
దక్షిణాఫ్రికా లక్ష్యం 481
ప్రస్తుత స్కోరు 2/72
చేయాల్సిన పరుగులు 409

Pages