మెయిన్ ఫీచర్

రికార్డు అలీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్ అవార్డుల ప్రకటన సీన్ మారింది. సహజంగా బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డును ప్రకటించే నిర్వాహకులు, ఈసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మహేర్షలా అలీ పేరు ప్రకటించి విస్మయాన్ని కలిగించారు. ‘మూన్‌లైట్’ చిత్రంలో తండ్రిలేని యువకుడు జవాన్‌గా అత్యద్భుత నటన ప్రదర్శించి మెప్పించిన అలీ ఆస్కారం అందుకోవడం తొలిసారి అయితే, అందులో ముస్లిం యువకుడు కావడం మరో విశేషం. ‘నేను పైకి రావాలని బామ్మ కోరుకుంది. పైకి రావడానికి భార్య అమత్సు సహకరించింది. నా విజయం వెనుక ఇద్దరు మహిళలు’ అంటూ అలీ ప్రకటించగానే ఆస్కార్ వేదిక కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.