మెయిన్ ఫీచర్

తళుక్కుమన్న ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

89వ ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో ఈసారీ ప్రియాంక మెరుపులా మెరిసింది. ప్రీ ఆస్కార్ పార్టీలో గ్రే వైట్ గౌనుతో తళుక్కుమంది. గత ఏడాదీ ఎర్రతివాచీపై శే్వతనాగులా మురిపించిన ప్రియాంక -ఈసారీ తనదైన వస్తధ్రారణ శైలితో భారతీయతను చాటింది. ఇటు సంప్రదాయం, అటు పాశ్చాత్య పోకడ మేళవించిన గ్రే వైట్ గౌను, నిండైన నమస్కారంతో ప్రియాంక ప్రత్యక్షమై ఆకట్టుకుంది. హాలీవుడ్‌కు ఎప్పుడో అడుగుపెట్టిన ప్రియాంక -బేవాచ్ చిత్రంలో డ్వైన్ జాన్సన్‌తో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో ఇప్పటికే హాలీవుడ్ దృష్టికి ఆకర్షించిన ప్రియాంక -89వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు కూడా అందించటం మరో విశేషం.