స్పాట్ లైట్

మాటలకే పరిమితమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచ్ఛన్న యుద్ధం సమసి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య సయోధ్య అన్నది ఎండమావిగానే కనిపిస్తోంది. ఎంత చేరువో అంత దూరం అన్నట్టుగా ఈ రెండు దేశాల అధినేతలు వ్యవహరించడమే ఇందుకు కారణం. ప్రపంచ ఆధిపత్యం కోసం మళ్లీ రష్యా తహతహలాడుతుంటే అదే తరహాలో తన పట్టును మరింత బిగించేందుకు అమెరికా ఉత్సాహాన్ని చూపిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఈ భేటీ వివాదాలకు స్వస్తి పలికి సరికొత్త సహకారానికి తెరతీస్తుందా?