తెలంగాణలోని ఏపీ ఉద్యోగులకు 7న సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా డిసెంబర్ 7న అక్కడి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఏపీ సచివాలయం సహా రాజధాని పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. ఈ సెలవు ద్వారా తెలంగాణలో ఓటు ఉన్న వారు ఓటింగ్‌లో పాల్గొనే వీలు కలుగుతుందని ప్రభుత్వ పొలిటికల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు.