మెయిన్ ఫీచర్

వీరనారి గుర్రపుస్వారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరనారి గుర్రపుస్వారీ పోస్టర్‌ని చూస్తే -మొద్దు మెదళ్లకు కూడా ఠక్కున గుర్తుకొచ్చే పేరు ‘సంఘమిత్ర’. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోస్టర్‌ని లాంఛ్ చేసిన తరువాత 250 కోట్ల రూపాయల ప్రాజెక్టుపై మరింత ఆసక్తి పెరిగింది. టైటిల్ రోల్‌లో కనిపించనున్న శ్రుతికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎలాగూ క్రేజ్ ఉంది కనుక -చిత్రాన్ని మూడు భాషల్లో చేస్తున్నాడు దర్శకుడు సి సుందర్. ఇప్పటి వరకూ అందాల సందడికే పరిమితమైన శ్రుతి, బరువైన యుద్ధనారి పాత్ర కోసం విదేశాల్లో తర్ఫీదు పొందింది. శ్రుతి వర్కవుట్స్ ఫలించి పాత్ర పండితే -ఆమె క్రేజ్ అమాంతం పెరిగినట్టే.