-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: సర్వోన్నత న్యాయస్థానంలో ఈ ఏడాది ఏడుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల అవసరం ఉంది. అలాగే ఇద్దరు న్యాయమూర్తులను నియమించాల్సిందిగా చేసిన సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి 1 నుంచి జడ్జీల రిటైర్‌మెంట్లు మొదలవుతున్నాయి. 1న జస్టిస్ అమితవ రాయ్ పదవీ విరమణ చేయనున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరచూ సమన్లు జారీచేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రాజకీయ కక్షసాధింపుతోనే తన నివాసంపైనా దాడులు జరిపారని శనివారం ఆయన ఆరోపించారు. తన ప్రాథమిక హక్కులను కాపాడాలని సీనియర్ న్యాయవాది చిదంబరం కోర్టును అభ్యర్థించారు.
జీడిమెట్ల, ఫిబ్రవరి 23: ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
జమ్మికుంట, ఫిబ్రవరి 23: కన్న కొడుకుపై కనికరం లేకుండా, 11 సంవత్సరాల బాలుడిని తాగిన మైకంలో కర్రకు కారం పెట్టి కొట్టిన కసాయి తండ్రిపై శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. జమ్మికుంట టౌన్ సిఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపిన వివారాల ప్రకారం..జమ్మికుంట పట్టణంలోని మోత్కులగుడెం గ్రామంలో మొలుగూరి శ్రీనివాస్-రమ్యలు కూలీ పని చేసుకుంటూ జివనం సాగిస్తున్నారు.
పరకాల, ఫిబ్రవరి 23: ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు మృతి చెందిన సంఘటన పరకాల మండలం పరకాల మండలం ధర్మారంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన తొకల మల్లయ్య (56) తనకు ఉన్న ఎకరం భూమితో పాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నట్లు తెలిపారు. అశించిన దిగుబడి రాకపోవడమే కాకుండా సాగు చేసిన పంటలకు ధరలు లేక పోవడంతో రూ.
వెల్దండ, ఫిబ్రవరి 23: చారకొండ మండల కేంద్రంలో శుక్రవారం పట్టపగలు గుర్తు తెలయని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చివరలో ఉన్న మేకల శేఖర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను ఇతర గ్రామానికి పంపించేందుకు బస్టాండ్‌కు రాక గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి రెండు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు.
నారాయణఖేడ్ ఫిబ్రవరి 23: ఖేడ్ పట్టణానికి కిలో మీటరు దూరంలో జగన్నాథ్‌పూర్ గ్రామ శివారులో రహస్య ప్రదేశంలో రేకుల షెడ్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడే బట్టి ఏర్పాటుచేసి పశువుల ఎముకలతో కల్తీ నునేను తయారు చేస్తున్న ముఠాను రహస్య సమాచారం మేరకు శుక్రవారంనాడు 12 గంటలకు దాడులు చేస్తూ పట్టుకునట్లు ఖేడ్ ఎస్ ఐ నరేందర్ విలేకరులకు తెలిపారు.
సదాశివనగర్, ఫిబ్రవరి 23: సదాశివనగర్ జాతీయ రహాదారి పై సీఐ కృష్ణ మద్యం మత్తులో గురువారం రాత్రి వీరంగం సృష్టించినట్లు తెలిసింది. కొందరు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ధర్‌పల్లి మండలం సీఐ డి.కృష్ణ మద్యం చేవించి 44వ జాతీయ రహాదారి పై వీరంగం చేసినట్లు తెలిసింది.
మధిర, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని వంగవీడు గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం తెల్లవారు జూమున జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన ఓబుల వెంకట్రామిరెడ్డి(55), పుల్లమ్మ(50) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు.
కోటవురట్ల, ఫిబ్రవరి 23: మండలంలో పాములవాక శివారు సుర్లవానిపాలెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈసంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాములవాక నుంచి స్కూల్ పిల్లలను తీసుకువస్తున్న బస్సును సుర్లవానిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది.