S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/29/2016 - 22:05

క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు తెరపై తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్న కృష్ణవంశి ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరో చిత్రాన్ని సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈసారైనా లేడీ
ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. ప్రముఖ
నిర్మాత దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ను

01/29/2016 - 21:51

ఈ సంక్రాంతికి తన 99వ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ప్రేక్షకులకు ముఖ్యంగా నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన వందో చిత్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందే.

01/29/2016 - 21:48

శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో ఆది, ఆదాశర్మ జంటగా పి.సురేఖ రూపొందించిన ‘గరం’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైంది.

01/29/2016 - 21:46

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. హీరో ఆది, నిఖిల్ ఈ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.

01/29/2016 - 21:44

నూతన నటీనటులతో నిశాంత్ దర్శకత్వంలో మిడివల్ స్టోరీస్ టెల్లర్స్ పతాకంపై పుదారి అరుణ రూపొందించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ఈ సినిమాను చూసి చిత్ర దర్శక నిర్మాతలను అభినందించారు.

01/29/2016 - 21:40

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రయత్నాలు చివరిదశలో వున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ నటించే మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి.

01/29/2016 - 21:38

గత ఏడాది అక్కినేని అభిమానులను అఖిల్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు అక్కినేని అఖిల్. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భారీ అంచనాలమధ్య విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అఖిల్‌ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అఖిల్ రెండవ సినిమా ఏ దర్శకుడుతో చేస్తాడనే విషయంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.

01/29/2016 - 21:34

రమేష్‌బాబు, శ్రీకాంత్, అంజలి, గెహెనా వశిష్ఠ్ ప్రధాన తారాగణంగా ఇందుజా క్రియేషన్స్ పతాకంపై వనజా, రేణుక సంయుక్తగా రూపొందించిన చిత్రం ‘బిటెక్ లవ్‌స్టోరీ’. పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. సానా యాదిరెడ్డి, నటుడు కృష్ణుడు బిగ్ సీడీని, డి.ఎస్.రావు ఆడియో సీడీని విడుదల చేశారు.

01/29/2016 - 21:32

ముంబైలో జరిగిన ఓ ప్రఖ్యాత సంస్థ లిప్‌స్టిక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటి కత్రినాకైఫ్

01/29/2016 - 05:00

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామకు బాహుబలి సినిమా ఒక్కసారిగా మరింత భారీ ఇమేజ్‌ని తెచ్చింది. సోలో హీరోయిన్‌గా బాక్సాఫీసును కొల్లగొట్టిన ఈ భామ ఎవరో ఈ పాటికే మీకు అర్థం అయి ఉంటుంది? ఆమె- గ్లామర్ భామ అనుష్క. బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌జీరో సినిమాల్లో నటించిన అనుష్క ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్‌లో బిజీగా వుంది.

Pages