స్పాట్ లైట్
అమ్మెక్కడ... ఇల్లెక్కడ?!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 November 2017
ఆటాడుకునే వయసులో ఏదో తెలియని ఆక్రందన. నిన్న మొన్నటి వరకు తాను హాయిగా ఆడుకున్న ప్రాంతం
ఇలా అల్లకల్లోలంగా మారిందేమిటన్న దిగులు. ఢిల్లీలో అధికారులు నేలమట్టం చేసిన ఓ మురికివాడ ప్రాంతంలో
ఇద్దరు చిన్నారుల గగ్గోలు. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా అయ్యో ఇదేమిటన్న బాధ కలగక తప్పదు.
అయినా అభివృద్ధి పేరిట సాగే ఈ రకమైన కూల్చివేత కార్యక్రమాలు ఆగితే ఒట్టు.