S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

06/08/2017 - 23:44

అమ్మవారంటే అతడికి ఆరాధన..
అమ్మ అన్నా అంతే...
అమ్మలాంటి అమాయకమైన
గిరిజనులన్నా అంతే ఇష్టం..

06/08/2017 - 23:36

డేగలాంటి ఆకారంతో కనిపించే ఈ రోబర్డ్ ద్రోన్ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించే ఇతర పక్షులను తరిమేస్తుంది. విమానాశ్రయాల చుట్టుపక్కల ఇతర పక్షులు విహరించకుండా, ఆయా ప్రాంతాల్లో పక్షులు గూళ్లు అల్లుకోకుండా ఇది వాటిని నియంత్రిస్తుంది. ఎయిర్‌ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో వీటిని ప్రయోగించినపుడు అదే సమయంలో అక్కడ ఎగురుతున్న నిజమైన పక్షులను ఇవి బెదరగొడతాయి.

06/08/2017 - 23:34

భారతదేశంలో ఐటీకి సంబంధించి విడిభాగాలను అందిస్తున్న అగ్రగామి సంస్థ జీబ్రానిక్స్. కంప్యూటర్ విడిభాగాలు, కస్టమర్ ఎలక్ట్రానిక్స్, సర్వైలెన్స్ సిస్టమ్స్ తయారీ రంగంలో 20 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ఆడియోరేంజ్, పవర్‌బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్‌ను నియమించింది.

06/08/2017 - 23:32

ఈ ఆధునిక కాలంలో అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ విస్తృతంగా వాడుతున్నారు. మొబైల్, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లాంటి వాడకంలో పెద్ద సమస్య బ్యాటరీ చార్జింగ్. ఎక్కువ సేపు బ్యాటరీ పనిచేస్తే పని సులువుగా ఉంటుంది. త్వరత్వరగా ఛార్జింగ్ అయిపోవడం వాటిని వినియోగింకునేవారికి పెద్దసమస్య.

06/08/2017 - 23:26

ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య కాలుష్యం. ముఖ్యంగా వాయుకాలుష్యం. దాదాపు అన్ని దేశాల్లోన్ని ప్రధాన నగరాలలో వాతావరణం కలుషితమైపోయింది. చైనా రాజధాని బీజింగ్, భారత రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే. అటు లండన్‌లోనూ కాలుష్యభూతం ఆవరించే ఉంది. కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

06/08/2017 - 23:15

అన్నీ వారు అనుకున్నట్లే జరిగితే..

06/01/2017 - 23:53

హాయిగా సాయంత్రం వేళ గార్డెన్‌లో టీ తాగుతూ ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది కదూ! దానికి గార్డెన్ ఇగ్లూ మరింత అవకాశం కల్పిస్తోంది. ఫోటోలో కనిపిస్తున్న టెంటే గార్డెన్ ఇగ్లూ అన్నమాట. దీనిని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. పైగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే సౌకర్యమూ ఉంది. ఇగ్లూ తయారీలో ఉపయోగించిన పరికరాలన్నీ రీసైకిల్‌కు అనుగుణమైనవే కావడం విశేషం

06/01/2017 - 23:51

ఈత, క్రికెట్‌లో రాణించిన యువతి పఅలల మధ్య చిక్కి అనుకోని ఆపద
కదలలేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితం ప‘సోల్ ఫ్రీ’ కార్యక్రమాలతో స్ఫూర్తి
ఆమె మూడేళ్లకే ఈతనేర్చింది..
నాలుగేళ్లకే క్రికెట్ ఆడింది..
పద్దెనిమిదేళ్లకే చాంపియన్ అయింది..
ఎప్పుడూ ఆడుతూపాడుతూండే ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది..

05/25/2017 - 23:19

సీఏ కావాలనుకున్న కుర్రాడు రైతుగా మారి వ్యాపారవేత్తగా ఎదిగాడు
సేంద్రియ వ్యవసాయంలో మేటి రైతులకు అండగా నిలిచిన సాహసి
శాస్తవ్రేత్తల శిక్షణలో ఉత్తమ ఫలితాలు

05/25/2017 - 23:17

సాంకేతిక అభివృద్ధి మానవ జీవితాన్ని సుఖమయం చేస్తోందనడానికి ఇదో ఉదాహరణ. నాజూకైన శరీర ఆకృతి, ఆరోగ్యం కోసం చాలామంది వ్యాయామం చేస్తారు. తాము ఎంతసేపు వ్యాయామం చేశామో, ఇంకా ఎంత సేపు చేయాలో, రక్తపోటు, హృదయ స్పందన రేటు ఎలా ఉందో, శరీరంలోని కొవ్వు ఎంతగా కరిగిందో, ఎన్ని కాలరీల శక్తి వినియోగించామో ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు డేటాను విశే్లషించి మనకు తెలిపే ఆధునిక ఎలక్ట్రానిక్ వివైస్‌లు అందుబాటులోకి వచ్చాయి.

Pages