S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

06/16/2016 - 21:29

రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై తిరగడం బాగానే ఉంటుంది.
అదే మోటార్ సైకిల్‌పై దేశాన్ని చుట్టిరమ్మంటే మాత్రం ‘అమ్మో మా వల్లకాదు’ అనేస్తాం.
కానీ రోహిత్ సుబ్రమణియన్ లక్ష్యమే అది. దేశానే్న కాదు...ప్రపంచంలోని 194 దేశాలనూ చుట్టివస్తానంటాడు.

06/16/2016 - 21:28

క్రీడారంగంలోకి టెక్నాలజీ ప్రవేశించి చాలాకాలమే అయింది. టోర్నమెంట్ నుంచి టోర్నమెంట్‌కు ఇది ఆధునికతను సంతరించుకుంటోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న యూరో-2016 ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.
బంతికి ఫ్రెంచ్ టచ్

,
06/09/2016 - 21:26

యాప్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! అన్ని రంగాల్లోకీ యాప్స్ ప్రవేశించాయి. ఆటలకూ ఇవి మినహాయింపు కాదు. తాజాగా ఫుట్‌బాల్ ఆటలోకి కూడా యాప్స్ వచ్చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఆటను మెరుగుపరచుకోవడమే తరువాయి!
Adidas miCoach smart ball

,
06/09/2016 - 21:22

‘‘విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. అంతకుమించి...మనల్ని ముందుకు నడిపించే చక్కటి ఆలోచన ఉండాలి. సరైన వ్యాపార దృక్పథం, నిధుల లభ్యతపై అవగాహన కూడా అవసరమే. మీలో ఎంతమందికి ‘డాడ్ ఫండింగ్’ అంటే తెలుసు. ఆ మాట గురించి విన్నవాళ్లు మీలో ఎంతమంది?’’-

06/09/2016 - 21:19

మరో కొత్త బైక్‌తో హార్లీ డేవిడ్‌సన్ మార్కెట్లోకి వస్తోంది. గత 44 ఏళ్లుగా రేసర్లు వాడుతున్న తమ బైక్ ఎక్స్‌ఆర్750 స్థానంలో తాజాగా ఎక్స్‌జి 750ఆర్ రేస్‌బైక్‌ను ప్రవేశపెడుతోంది. ఫ్లాట్ ట్రాకింగ్ రేసులకోసం ఉద్దేశించిన ఈ కొత్త బైక్ ధరపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

06/09/2016 - 21:18

చదువు ముగించి, ఉద్యోగం వేటలో పడిన యువతకు ముందడుగు ఎలా వేయాలనే విషయంలో ఎన్నో సంకోచాలు, అనుమానాలు ఉండటం సహజమే. ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలి, మన హావభావాలు ఎలా ఉండాలి వంటి విషయాలనుంచి ఉద్యోగంలో చేరాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి విషయాల వరకూ అనేక సందేహాలు.

06/09/2016 - 21:17

ఐఐటి -బాంబే విద్యార్థులు చరిత్ర సృష్టించారు. పోర్ష్, ఆడి, టెస్లా వంటి కార్ల తయారీ కంపెనీలు చేయలేని పనిని తొమ్మిది నెలల్లో సాధించి, సత్తా చాటారు. ఇంతకీ వారు చేసిందేమిటి? ఇండియాలోనే అత్యంత వేగంగా పరుగెత్తే కారును తయారు చేయడం! ఐఐటి బాంబేకు చెందిన 75 మంది విద్యార్థులు సాధించిన ఘనత ఇది. తొమ్మిది నెలల కిందట మొదలు పెట్టిన ఈ మహత్తర కార్యం ఇటీవలే పూర్తయింది.

06/09/2016 - 21:14

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఏ గాడ్జెట్టూ శాశ్వతం కాదు. ఒకటి ఇవాళ మార్కెట్లోకి వస్తే, దాన్ని తలదనే్న గాడ్జెట్ మరుసటి రోజే, మరింత చౌకగా అందుబాట్లోకి రావచ్చు. ఆ కోవకే చెందుతుంది ఫెండర్ డిఫెండర్. ఇదొక యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్. కార్‌ను రివర్స్ చేసేటప్పుడు వెనక ఉండే వాహనాన్ని లేదా ఇతర వస్తువులను ఢీకొట్టకుండా హెచ్చరించే పరికరం.

06/02/2016 - 21:44

‘‘మనకింత చేసిన ఊరికి మనం కూడా ఏదైనా చేయాలిగా...లేకపోతే లావై పోతాం’’

06/02/2016 - 21:36

చూడటానికి హెల్మెట్‌లా ఉంది కదూ! దీని పేరు కూడా హెల్మెట్టే. కానీ చేసే పని మాత్రం వేరు. ఇదొక స్మార్ట్ హోమ్ మానిటర్. వైఫై కనెక్షన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంట్లో ఏం జరుగుతున్నదీ, ఎవరెవరు వస్తున్నదీ, పోతున్నదీ ఓ కంట కనిపెడుతుందన్నమాట. మనం ఇంటికొచ్చాక అందులో ఉన్న వీడియో ఫీడ్ చూసుకోవచ్చు. ఇందులో ఉన్న టూ వే ఆడియో సిస్టమ్ ద్వారా ఇంట్లో వారితో మాట్లాడవచ్చు కూడా. ఆన్‌లైన్‌లో దీని ధర 150 డాలర్లు.

Pages