S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

06/02/2016 - 21:35

ఎక్కడైనా గంటల తరబడి నిలబడి ఉండటం చిరాకే. అలాగని, మన వెంట ఓ కుర్చీనో, స్టూల్‌నో తీసుకెళ్లలేం. అలాంటప్పుడు సిట్‌ప్యాక్ (ఒజఆఔ్ఘషరీ)ను తీసుకెళ్తే సరి. ఇది ఫోల్డబుల్ సీట్. ఫోటోలో చూస్తున్నారుగా! కింద ఉండే రబ్బర్ ఫుట్ జారకుండా పట్టి ఉంచుతుంది. పైన ఉండే సీట్‌పై హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చోవచ్చు. ఆన్‌లైన్‌లో సిట్‌ప్యాక్ ధర 60 డాలర్లు. *

,
06/02/2016 - 21:46

కార్లు ఎన్ని ఉన్నా మోటార్ సైకిల్‌పై తిరిగితే ఆ ఎంజాయ్‌మెంటే వేరు. అందుకు తగ్గట్టుగానే రకరకాల మోటార్ సైకిళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యువత అభిరుచులకు అనుగుణంగా రోజుకో కొత్త మోటార్ సైకిల్ వెలుగుచూస్తోంది. మోటార్ సైకిల్ అంటే ఇలాగే ఉండాలి అనే కానె్సప్ట్ పోయి, నేలబారు మోటార్ సైకిళ్లు, నిట్టనిలువుగా ఉండేవి, మూడు చక్రాల మోటార్ సైకిళ్లు ఇలా...ఆశ్చర్యంగొలిపేలా రకరకాల టూ వీలర్స్ వస్తున్నాయి.

06/02/2016 - 21:31

సంతోషంగా ఉండటమెలా?

06/02/2016 - 21:28

కొంతమందికి గోళ్లు కొరకడం అలవాటు. ఇంకొందరికి చీటికీ మాటికీ జుత్తు సవరించుకోవడం అలవాటు. మరికొందరికి అదే పనిగా నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు. ఇవన్నీ ఓ విధంగా దురలవాట్లే. చిన్నతనంలో చేసుకున్న అలవాటును పెద్దయినా మానలేకపోవడంతో చూసేవారికి ఈ అలవాటు ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీనిని అరికట్టేందుకు మార్కెట్లోకి ఓ బ్రేస్‌లెట్ వచ్చింది. దీని పేరు లివ్ (జని).

06/02/2016 - 21:26

రోబోల కాలమిది. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు.... ఎందెందు వెతికిన రోబోలు అందందే కలవు. ఇప్పుడు పిజా హట్‌లు కూడా కావేవీ మా ప్రవేశానికి అనర్హం అన్నట్లు అక్కడ డెలివరీ బాయ్స్‌కు కూడా రోబోలు ఎసరు పెట్టేస్తున్నాయి. అసలు సంగతి ఏ మిటంటే...త్వరలో పిజా హట్‌లలో కస్టమర్లకు పిజాలు డెలివరీ చేసేందుకు రోబోలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పెప్పర్ అనే రోబో తయారైంది.

05/26/2016 - 21:38

ప్రముఖ ఐటి పెరిఫరెల్స్ సంస్థ జెబ్రోనిక్స్ సరికొత్త జెబ్ స్టేషన్ 2తో మార్కెట్లోకి వచ్చింది. చూడటానికి చిన్నగానే ఉన్నా ధ్వని మాత్రం సూపర్బ్. స్పీకర్‌కు బిల్టిన్ క్లాక్, డ్యూయల్ అలారమ్ ఉంటాయి. స్పీకర్ స్విచాఫ్ చేసినా, ఇవి మాత్రం పనిచేస్తూనే ఉంటాయి. అలారమ్‌లను పూర్తిగా స్విచాఫ్ చేయొచ్చు లేదా స్నూజ్‌లో పెట్టొచ్చు. స్పీకర్‌కు శక్తిమంతమైన 1200ఎంఎహెచ్ బ్యాటరీ ఉండటంతో కావలసినంతసేపు పాటలు వినొచ్చు.

05/26/2016 - 21:37

ఒరేయ్..ఆ పుస్తకం ఇటు పట్రా..
అందులో ఓ అడ్రస్ రాసి ఉంది..
ఆ డాక్టర్ దగ్గరకి వెళ్లాలి..
***
ఉన్నదాన్ని ఎప్పుడు ఉన్నచోట ఉంచరు.
నేను రాసుకున్న డైరీ ఏమైంది..?
అందులో ఓ రచయిత వివరాలు ఉన్నాయి...
***
అమ్మాయిని ఏ స్కూలులో చేర్చాలో తెలియడం లేదు
అసలు ఎక్కడ ఎలా చెబుతారో పిల్లల్ని చేర్చేదాకా అంతేబట్టదు..
***

05/26/2016 - 21:35

ముంబయిలో రైలు దిగి సచిన్ టెకె ఎవరని అడిగితే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. లేదా ముంబయి రైలులో ప్రయాణిస్తూm-indicator యాప్ గురించి అడిగినా తోటి ప్రయాణికులు ఠక్కున దాని గురించి చెబుతారు. ముంబయికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సచిన్ టెకె కనిపెట్టిన ఎం-ఇండికేటర్ యాప్ ఇప్పుడు అక్కడ లోకల్ ట్రెయిన్లలో ప్రయాణించే కోట్లాదిమందికి ఆశాదీపంలా మారింది.

05/26/2016 - 21:31

కటారు నాగ!
చూడగానే తెలిసిపోతోందిగా తెలుగు పేరని..!
కరెక్ట్...ఈ కుర్రాడు తెలుగువాడే.

05/26/2016 - 21:27

లీటరు పెట్రోల్ ధర రూ. 70 రూపాయలు
కిలోమీటర్‌కు రూపాయిపైనే ఖర్చవుతుంటే ఈ ధర టూవీలర్స్‌కు కూడా గిట్టుబాటు కాదు. బండి బయటకు తీయాలంటేనే భయం వేసే రోజులు దాపురించాయని తిట్టుకుంటూ బస్సులు పట్టుకుని వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.
అదే...కిలోమీటర్‌కు 50 పైసలు మాత్రమే ఖర్చయ్యే సరికొత్త ఇంధనాన్ని ఎవరైనా కనిపెడితే..?

Pages