S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2015 - 23:12

తిథి : శుద్ధ దశమి మ.2.57
నక్షత్రం : పూర్వాభాద్ర మ.1.28
వర్జ్యం : రా.10.25 నుండి 11.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.06.00 నుండి 07.36
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1పా.)

11/20/2015 - 23:12

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రలుగా శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం -ఎఫైర్. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. నిర్మాత తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం మొత్తాన్ని దర్శకుడు శ్రీరాజన్ తానై రూపొందించాడన్నారు. ఎఫైర్‌తో శ్రీరాజన్ పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్తాడని, హీరోయిన్లు ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు.

11/20/2015 - 23:10

ఆశీష్ గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలీ రాధోడ్ ప్రధాన తారాగణంగా అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’. ఆడియో విడుదలలో తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీ్ధర్ పాల్గొని సీడీలు విడుదలచేశారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రస్తుతం హారర్ ట్రెండ్ సాగుతున్న దృష్ట్యా అదే తరహాలో చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

11/20/2015 - 23:01

శివకేశవులిద్దరికీ అమిత ప్రీతికరమైన మాసం కార్తికం. నదీస్నానాలు, దీపతోరణాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయిక్కడ. శివాలయాలన్నీ దీపాలవెలుగులో కాంతులీనుతుంటాయి. అభిషేకాలు, బిల్వపత్రార్చనతో నమఃశివాయ నామంతో మారుమ్రోగుతుంటాయి.

11/20/2015 - 22:59

ఆ రాజు కలలో కూడా బొంకు పలకని సత్యవ్రతుడు. ‘యథారాజా తథా ప్రజా’ అన్నట్లు అక్కడి ప్రజలు కూడా సత్యాన్ని ఆరాధించేవారే. వీరవర్మకు ఇల్లరికపుటల్లుడు యమధర్మరాజు. వీరవర్మ మహాదాత. ‘బ్రాహ్మణోమమదేవాః’ అని నిత్య బ్రాహ్మణారాధన బుద్ధి కలవాడు.
ధర్మరాజు మయూరధ్వజుల యాగాశ్వాలు తన రాజ్యంలో పాదం మోపాయని తెలుసుకొన్న వీరవర్మ గుఱ్ళాన్ని బంధించుడని భటులకు ఆజ్ఞాపించేడు.

11/20/2015 - 22:57

‘‘ఏ అమ్మా నాన్న అయినా ఉండే ఒకే ఒక్క కొడుకును రెండేళ్లపాటు ఇంటికి తీసుకుపోకుండా ఉంటారా? వీళ్లిద్దరూ ( అమ్మా నాన్నను చూపించి) రెండేళ్లలో ఒక్కసారి కూడా వాళ్ళబ్బాయిని ఇంటికి తీసుకుపోలేదు. వాళ్లకు చదువు గొప్పతనం తెలుసు. వాళ్ల కొడుకు గొప్పవాడు కావాలనేదే వాళ్ల కోరిక. అందుకోసం వాళ్లు కొడుకుమీది ప్రేమను త్యాగం చేశారు..

11/20/2015 - 22:53

సీ. సంధ్యలం దొనరించు సద్విధుల్ గడచిన ధర్మలోపం బగుఁ దడయ కేల
బోధింప వై తని భూసురప్రవరుండు వదరునో బోధింపఁబడి యవజ్ఞ
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప నని యల్గునో దీని కల్గెనేని
యలుకయ పడుదుఁ గా కగునె ధర్మక్రియా లోపంబు హృదయంబులో సహింప’
ఆ. నని వినిశ్చితాత్మయై నిజపతిఁబ్రబో ధించె మునియు నిద్ర దేఱి యలిగి

06/26/2015 - 22:51

ఈ సృష్టిలో మానవ జన్మ చాలా పవిత్రమైనది. ఉత్కృష్టమైనది. ఎన్నో పుణ్యాలు చేస్తేనే ఈ మానవ జన్మ సిద్ధిస్తుంది. మానవ జీవిత చతుర్విధ ఆశ్రమాలమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి మనుగడలో ఉన్న వివిధ స్థాయిలలోని తేడాను ‘ఆశ్రమ’ అనే పదం ఉద్భవించింది. ‘శ్రమ’ అనే ప్రాతిపదిక నుండి ఇది ఉద్భవించింది.

06/26/2015 - 22:43

ఒకప్పుడు పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటపుడు పెద్ద కుటుంబాన్ని చూసి ఇచ్చేవారు. ఆడపడుచులు, మరుదుల చెణుకులతో హాయిగా, ఆనందంగా గడిపేవారు. ఇప్పుడలా కాదు. పెద్దలే ఆడపిల్లకు అన్నీ నచ్చచెపుతున్నారు. తల్లి కల్పించుకుని, ‘‘మంచి సంబంధం ఒప్పుకో అమ్మా..’’ అని బతిమాలుతూ- ‘‘ఆడబిడ్డలు లేరు, అత్తగారు కిందటేడే పోయిందట.. మామగారు మొన్ననే రిటైరైపోయాడు.. మరిది హైదరాబాదులో బ్యాంక్ ఉద్యోగి...

06/26/2015 - 22:42

‘‘ఆకాశంలో సగం మేము- అవకాశాలలో కూడా సగం’’ కావాలంటూ ఉద్యమిస్తూన్న మహిళలకు బాసటగా నిలవడానికి మేము సైతం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఐటి కంపెనీలలో మహిళా ఉద్యోగులు 35 శాతం మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, పీపాల్స్, డెల్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వినూత్న రీతిలో పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి.

Pages