S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/10/2017 - 01:43

ఒంగోలు,్ఫబ్రవరి 9: ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం వంటిదని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. ఒంగోలులో ఎన్‌టిఆర్ కళాపరిషత్ జాతీయ నాటకోత్సవాలు గురువారం అట్టహాసంగా ముగిసాయి.

02/09/2017 - 08:20

విజయవాడ, ఫిబ్రవరి 8: రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చుకోవాలన్న నిర్ణయంలో భాగంగా తొలి విడతగా రూ.1000 కోట్ల మేర బాండ్లను జారీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు.

02/09/2017 - 08:20

ఆంధ్రభూమి బ్యూరో

02/09/2017 - 08:19

శ్రీకాళహస్తి: భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహాకుంభాభిషేకం శ్రీకాళహస్తిలో బుధవారం వైభవోపేతంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 4 గంటలకు యాగపూజ ప్రారంభమైంది. అగ్నికార్యం, పూర్ణాహుతి, నైవేద్యం, దీపారాధన కార్యక్రమాలు జరిగాయి. ఆ తరువాత యాత్రాదానం, కుంభోద్వాసన జరిగాయి. వేదపండితులు, పూజారులు యాగశాలలోని కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి స్వామి, అమ్మవార్ల సన్నిధికి చేరుకున్నారు.

02/09/2017 - 08:18

కర్నూలు/కాకినాడ, ఫిబ్రవరి 8:, ఫిబ్రవరి 8 : రాష్ట్రంలో అధికార పార్టీలో అసంతృప్తులు కట్టలు తెంచుకుంటున్నాయ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రచారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరిలో అధికారుల తీరుపై టిడిపి ప్రజాప్రతినిధులే విమర్శలు గుప్పిస్తున్నారు.

02/09/2017 - 08:15

అమరావతి, ఫిబ్రవరి 8: ప్రతిష్టాత్మక జాతీయ మహిళా పార్లమెంటేరియన్‌ల సదస్సుకు విజయవాడ సమీపాన పవిత్ర సంగమం వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్రలో నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖ మహిళా పార్లమెంటేరియన్‌లు, వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన నారీమణులు, కళాశాల విద్యార్థినులు హాజరవుతున్నారు.

02/09/2017 - 07:07

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రానున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది.

02/09/2017 - 06:59

విజయవాడ, ఫిబ్రవరి 8: నదులే కాదు.. జాతీయ, అంతర్జాతీయ సంగీతాలూ అనుసంధానం కానున్నాయి.. అనేక నాట్యాలు ఒకే వేదిక మీద సవ్వడి చేయనున్నాయి. కృష్ణా జిల్లా కొండపల్లి సమీపాన ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అమరావతి విశ్వసంగీత, నృత్య వేడుక జరగనుంది.

02/09/2017 - 06:59

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ నెల 15న పిఎస్‌ఎల్‌వి-సి 37 రాకెట్ ప్రయోగం జరగనుంది.

02/09/2017 - 05:16

విజయవాడ, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎటువంటి చెల్లింపులను చేయవద్దని అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాలకు వౌఖిక అదేశాలను బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Pages