S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/01/2017 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 31: కీలకమైన 8 రంగాల్లో వృద్ధిరేటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాదికిపైగా కనిష్ట స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్ రంగాల పనితీరు మందగించింది. బొగ్గు, విద్యుత్, ఉక్కు రంగాలతోపాటు పై ఐదు రంగాలను కలిపి కీలక రంగాలుగా పరిగణిస్తున్నది తెలిసిందే. కాగా, నిరుడు ఫిబ్రవరిలో 9.4 శాతంగా ఉన్న వీటి వృద్ధిరేటు..

04/01/2017 - 00:45

ముంబయి, మార్చి 31: శుక్రవారంతో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు 16 శాతానికిపైగా పెరిగాయి. మదుపరుల సంపద 26 లక్షల కోట్ల రూపాయలు ఎగబాకింది. మరోవైపు శుక్రవారం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26.92 పాయింట్లు నష్టపోయి 29,620.50 వద్ద నిలిచింది.

04/01/2017 - 00:33

న్యూఢిల్లీ, మార్చి 31: వౌలిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశ జిడిపి వృద్ధిరేటును పరుగులు పెట్టించడానికి మున్ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘్భరత్‌లో మా సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోంది. గడచిన రెండేళ్ల కాలం నుంచి వేగంగా సంస్కరణల అమలును చేపడుతున్నాం.

03/31/2017 - 00:17

ముంబయి, మార్చి 30: దేశమంతటా ఒకే రకమైన వస్తు సేవల పన్ను విధించడానికి సంబంధించిన జిఎస్‌టి బిల్లులకు లోక్‌సభ ఆమోదం వేయడం దేశీయ స్టాక్ మార్కెట్లకు బాగా కలిసొసిచ్చింది.

03/31/2017 - 00:15

హైదరాబాద్, మార్చి 30: సత్యం కంప్యూటర్ స్కాంలో టెక్ మహీంద్రా సంస్ధను మొదటి నిందితుడిగా చేర్చాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో టెక్ మహీంద్రా సంస్ధకు ఉపశమనం లభించినట్లయింది. టెక్ మహీంద్రాపై కేసు నమోదుకు అంతకు ముందు సింగిల్ కోర్టు జడ్జి అనుమతించలేదు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

03/31/2017 - 00:15

విజయవాడ, మార్చి 30: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటి దిగ్గజ కంపెనీ హెచ్‌సిఎల్ ఆంధ్రప్రదేశ్‌కి రావడం అమరావతికే వెలుగు తెచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గురువారం మురళీ ఫార్చూన్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్‌సిఎల్ కంపెనీతో ఎంవోయూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హెచ్‌సిఎల్ ఫౌండర్, చైర్మన్ శివనాడార్ సమక్షంలో కుదుర్చుకున్నారు.

03/31/2017 - 00:12

న్యూఢిల్లీ, మార్చి 30: వచ్చే నెల 6న జరిగే తన ద్రవ్య పరపతి విధానం ద్వైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని, అయితే వృద్ధి రేటు మందగించడం, ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా వచ్చే ఆగస్టులో జరిగే సమావేశంలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది.

03/31/2017 - 00:12

గుంటూరు, మార్చి 30: భారత పొగాకు బోర్డు తొలి సిఇఒగా ఐఎఎస్ అధికారి టి వెంకటేష్ గురువారం గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్‌గా వెంకటేష్ పనిచేశారు. 1988వ బ్యాచ్‌కు చెందిన వెంకటేష్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. భారతపొగాకు బోర్డు ఆవిర్భావం నుంచి చైర్మన్‌గా ఐఎఎస్ అధికారిని నియమించడం ఆనవాయితీగా వచ్చింది.

03/31/2017 - 00:10

బెంగళూరు, మార్చి 30: అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థ ఆపిల్ శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలను మెరుగుపర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ నెల రోజుల్లోపే బెంగళూరులో తమ హై-ఎండ్ ఐఫోన్ల తయారీని మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కర్నాటక ఐటి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం వెల్లడించారు.

03/31/2017 - 00:08

రేణిగుంట, మార్చి 30: ఎయిర్ ఇండియా సంస్థ రేణిగుంట నుంచి ఏప్రిల్ 1వ తేది నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా రేణిగుంట వరకు విమానాలు నడుపుతున్న విషయం విదితమే. అయితే కొత్తగా విశాఖపట్నం, విజయవాడ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాదు మీదుగా రేణిగుంట వస్తున్నారు.

Pages