S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/03/2017 - 00:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: మసాలా బాండ్ల జారీ, ఎన్‌డిబి (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు) భవిష్యత్ ప్రణాళికలు సహా వివిధ అంశాలపై ఆ బ్యాంకు ప్రెసిడెండ్ కెవి.కామత్‌తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్చలు జరిపారు. శనివారం ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

04/03/2017 - 00:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశంలో సబ్సిడీపై లభించే వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధర తాజాగా మరోసారి పెరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలకు ముందు నామమాత్రంగా 2 రూపాయలు పెంచిన సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ ధరను ఈసారి అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులకు అనుగుణంగా 5 రూపాయల 57 పైసల చొప్పున పెంచారు.

04/03/2017 - 00:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అప్రకటిత ఆదాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు బ్యాంకులు, ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణలు, నగదు లావాదేవీలపై పరిమితులు విధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెలికితీయడంపై దృష్టి కేంద్రీకరించింది.

04/03/2017 - 00:44

అమరావతి, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోయినా పారిశ్రామిక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతునే ఉంది. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రంగానికి కొన్ని రాయితీలు వచ్చే మాట వాస్తవమే అయినప్పటికీ అంతకు మించిన అంశాలు కూడా ఉంటాయని దీనితో రుజువైంది.

04/02/2017 - 02:20

చిత్రం..శనివారం హైటెక్‌సిటీలో అప్పొ ఎఫ్3 ప్లస్ స్మార్ట్ఫోన్‌ను ఆవిష్కరిస్తున్న టాలీవుడ్ సినీనటి ప్రగ్యా జైస్వాల్. సరికొత్త ఫీచర్లతో పరిచయమైన దీని ధర రూ. 30,990

04/02/2017 - 00:55

విశాఖపట్నం, ఏప్రిల్ 1: సరకు రవాణాలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు రికార్డు సృష్టించింది. పాత పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కూడా గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 61.02 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగలిగింది. అంతకుముందు 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే సరకు రవాణాలో 7 శాతం వృద్ధి సాధించిందని పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

04/02/2017 - 00:53

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)
* 1806 జూన్ 2న బ్యాంక్ ఆఫ్
కలకత్తాగా జననం
* 1921 జనవరి 27న ఇంపీరియల్
బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం
* 1955 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియాగా అవతరణ
* 1956 జూన్ 2న జాతీయం
* ప్రధాన కార్యాలయం: ముంబయి (మహారాష్ట్ర)
* చైర్‌పర్సన్: అరుంధతీ భట్టాచార్య
**

04/02/2017 - 00:59

గన్నవరం, ఏప్రిల్ 1: గన్నవరం-తిరుపతి మధ్య ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నూతన సర్వీసును శనివారం ప్రారంభించింది. వారంలో ఆరు రోజులు ఉదయం 7.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరి తిరుపతికి వెళుతుందని ఎయిరిండియా స్టేషన్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తొలి బోర్డింగ్ పాస్‌ను ఆయన అందజేయగా, విమానానికి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి మధుసూధనరావు జెండా ఊపి ప్రారంభించారు.

04/02/2017 - 00:42

హైదరాబాద్, ఏప్రిల్ 1: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్సు లిమిటెడ్ (జిహెచ్‌ఐఎల్) ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ను శనివారం ప్రారంభించింది.

04/02/2017 - 00:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: భారతదేశ వృద్ధిలో సాంకేతికతదే కీలకపాత్ర అని నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ అన్నారు. పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ఎటిఎమ్, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం అంతరించిపోవాలని, మరింత గా డిజిటల్ లావాదేవీలు రావాలని ఆకాంక్షించారు.

Pages