S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

10/30/2018 - 04:08

కేరళలో చర్చి ఫాదర్ కుడక్కల్ అకాల మృతిపై అనుమానాల నీలినీడలు కమ్ముకున్నాయి. ఈయనది సహజ మరణం కాదు, ఎవరో హత్యచేశారన్న వాదనలు చోటుచేసుకున్నాయి. చర్చిలో ఫాదర్‌గా సేవలందిస్తున్న మంచి క్రైస్తవుణ్ణి ఎవరు, ఎందుకు చంపారు? దీని వెనుక ఒక కథ ఉంది. పంజాబ్‌లోని జలంధర్ మండల క్రైస్తవ అధిపతి ఫ్రాంకో ములక్కల్ కేరళలోకి వచ్చాడు. ఈయనకు ధనమూ, కీర్తి సమృద్ధిగా ఉన్నాయి.

10/23/2018 - 05:15

ఇటీవల కర్నాటకలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మునిరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా- ‘విభేదాలన్నీ విస్మరించి ముస్లింలంతా మూకుమ్మడిగా ‘హస్తం’ గుర్తుకు వోట్లు వేసి, మతతత్వ భాజపాను ఓడించాలి..’ అంటూ పిలుపునిచ్చారు. సరిగ్గా.. అలాగే ముస్లింలంతా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ‘హిందువులారా మీరంతా ఏకమై..

10/16/2018 - 02:30

తెలంగాణకు చెందిన ప్రజా గాయకుడు గద్దర్ ఈ మధ్య దేశ రాజధానికి వెళ్లాడు. ఆయనకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుండి ఆహ్వానం వచ్చిందట! ఇంతకీ ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఏమిటి? దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా గద్దర్ కలిశాడు. కేంద్రంలో మోదీని, తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి తీరాలని సోనియా గాంధీ కృతనిశ్చయంతో ఉంది.

10/09/2018 - 01:22

నిజమే..! హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలసి ఒకే జాతిగా ఈ సువిశాల దేశంలో జీవించటం జరుగదు! అలాంటి భ్రమలు ప్రజలు వదలుకోవటం మంచిది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇక ఎన్నటికీ జాతీయభావాన్ని బలపరచవు. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వనె్నల జెండాను అన్ని వర్గాల వారూ ఎగురవేస్తారు. ఆ జెండా జాతికి సంకేతం, మన సంస్కృతికి స్వాభిమానానికి ప్రతీక.

10/02/2018 - 01:28

నాగాలాండ్ చీఫ్ సెక్రెటరీ తేమ్‌జెడ్‌తోయ్ (2-8-2018) మాట్లాడుతూ డ్రాఫ్ట్ నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ వెలువడిన వెంటనే సరిహద్దులలో తమ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఎట్టి ఆధారాలు (ఆధార్‌లు) లేకుండా సంచరిస్తున్న కొందరిని బంగ్లాదేశ్‌కు పంపివేసినట్లు చెప్పారు.
ఇలాంటి ప్రక్రియ రాజస్థాన్‌లో జరిగితే పాకిస్తాన్ చొరబాటుదారులు వెలుగులోకి వస్తారు అని విశే్లషకులు అభిప్రాయపడ్డారు.

09/25/2018 - 02:25

రక్షణ రంగంలో అవినీతి జరిగితే ఆ విషయాలు ఎవరి దృష్టికీ వచ్చే అవకాశాలు ఉండవు. కారణం రక్షణ వ్యవహారాలన్నీ ‘గోప్యం’గా ఉంటాయి. దీంతో బోఫోర్స్ శతఘు్నల కొనుగోలు నుండి జలాంతర్గాముల కొనుగోళ్ల వరకూ రక్షణశాఖలో వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాలు జరిగాయి. యూపీఏ హయాంలో బోఫోర్స్, అగస్టా కుంభకోణాలు, ఇపుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ‘రాఫెల్ ఒప్పందం’ సంచలనాత్మకంగా మారాయి.

09/18/2018 - 00:11

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘ఉద్యమ దర్శనము’ అనే అంశంపై సుదీర్ఘ పరిశోధన చేసి 1970వ సంవత్సరంలో డాక్టరేటు పట్టా పొందాను. ఒక సెలయేరు ఎక్కడో కొండలలో, కోనలలో గంగోత్రి వద్ద పుట్టి మహాప్రవాహంలా మారుతుందో ఉద్యమాలు కూడా అలాగే ఎక్కడో ఎందుకో పుట్టి క్రమంగా వాగులను, వంకలను కలుపుకొని ప్రళయ భీకరంగా మారుతాయి. విదేశాలలో ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవం అలాంటివే.

09/04/2018 - 01:01

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ‘పత్రికల్లో మన పేర్లు రాకూడదు. టీవీల్లో మన ముఖాలు కన్పడకూడదు’ అని ఆ సంస్థల నేతలు చెబుతున్నారు. దీనికి ప్రసిద్ధి పరాన్ముఖత్వం అని పేరు. అంటే ఎట్టి యశస్సు, ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజసేవ చేయండి- అని వీరి మూల సిద్ధాంతాలలో ఒకటి.

08/28/2018 - 01:11

లాహోరులో 1947కు ముందు 14 శాతం హిందువులు ఉండేవారు. ఇవ్వాళ కొద్దిమంది సిక్కులు మాత్రమే మిగిలారు. వారిని కూడా ఇటీవల చంపివేస్తున్నారు. కాశ్మీరులో లక్షలాది హిందూ పండిట్లు ఉండేవారు. వారిని పాకిస్తానీ ఉగ్రవాదులు తరిమివేశారు. టిబెట్‌లో పది లక్షల మంది బౌద్ధ్భిక్షువులను మావోసేటుంగ్ చంపివేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో- అమెరికాల మధ్య గోడ కట్టించి చొరబాటుదారులను నిరోధిస్తున్నాడు.

08/20/2018 - 23:04

ఈనెల ఒకటవ తేదీన చైనాలో ఒక సంఘటన జరిగింది. సన్‌వెన్ గ్యాంగ్ అనే ఓ విశ్రాంత విద్యావేత్త టెలివిజన్ ఇంటర్వ్యూలో చైనా ప్రభుత్వ విధానాలపై తన విశే్లషణ ఇస్తూ పాలకుల చర్యలను తీవ్రంగా విమర్శించాడు. అంతే..! సన్‌వెన్ గ్యాంగ్ అతని ఇంట్లో నుంచి ఆకస్మికంగా అదృశ్యమైపోయాడు. ఈ సంఘటన షన్‌డాంగ్ రాష్ట్రం తూర్పు ప్రాంతంలోని జీవన్ పట్టణంలో జరిగింది. సన్ వయస్సు 85 సంవత్సరాలు.

Pages