S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 23:13

చిట్యాల, ఆగస్టు 29: రైతుల భూములను వారికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రాంకీ సంస్థపై చర్యలు తీసుకుని, ఆ భూములను రాంకీ సంస్థ నుండి రైతులకు తిరిగి అప్పగించి రిజిస్ట్రేషన్ చేయిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు.

08/29/2017 - 23:13

చింతపల్లి, ఆగస్టు 29: మండలంలోని హరిజనాపురం గ్రామంలో శిశు విక్రయాన్ని ఐసిడియస్ అధికారులు అడ్డుకున్నారు. ఐసిడియస్ సిడిపివో లావణ్యకుమారి, సూపర్‌వైజర్ దేప వెంకటమ్మలు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని డి.గౌరారం గ్రామ పరిధిలోని హరిజనాపురం గ్రామానికి చెందిన ముషిపాక శ్రావణి నాలుగో సంతానం కూడా ఈ నెల 6న ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

08/29/2017 - 23:12

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 29: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెవైయం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.కళ్యాణ్‌నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

08/29/2017 - 23:12

అర్వపల్లి, ఆగస్టు 29: దేశంలోనే కొత్తగా ఏర్పాటైన నాగారం మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అందరూ సమష్టిగా ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయితీరాజ్ శిక్షణ సంస్థ (ఎన్‌ఐఆర్‌డిపిఆర్) వారి ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రంలో జరిగిన గ్రామాభివృద్ధి సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

08/29/2017 - 23:09

హైదరాబాద్, ఆగస్టు 29: ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఇక్ఫా)కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ల మధ్య వివాదం ముదురుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసిఎఫ్‌ఎ-ఇక్ఫా) సంస్ధ ‘గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు-2017’ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

08/29/2017 - 23:08

న్యూఢిల్లీ,ఆగస్టు 28: కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను కరివేపాకులా వాడుకుంటున్నారని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పేర్కొన్నారు. మంగళవారం నాడు వేణుగోపాల చారి విలేఖరులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్లోబల్ అగ్రికల్చర్ అవార్డు వస్తే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

08/29/2017 - 23:07

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ జి రవికుమార్ నియామకంపై స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలల హక్కుల సంఘానికి కొత్త చైర్మన్‌గా రవికుమార్ నియామకాన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం చైర్మన్ పి పోచంపల్లి అచ్యుతరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు.

08/29/2017 - 23:07

హైదరాబాద్, ఆగస్టు 29: భూ రికార్డుల ప్రక్షాళనపై క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై మార్గనిర్దేశం చేసేందుకు ఈ నెల 31న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

08/29/2017 - 23:06

న్యూఢిల్లీ,ఆగస్టు 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై ఈ సెప్టెంబర్ 4లోగా సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశించింది.

08/29/2017 - 22:55

బాగోలేదు * ది జెంటిల్‌మేన్
*
..సుందర్, సుశీల్, రిస్కీ
తారాగణం: సిద్దార్థ్ మల్హోత్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దర్శన్ కుమార్, సునీల్ శెట్టి తదితరులు
సంగీతం: సచిన్ - జిగర్
కథ: సీతా మీనన్, డి.కె - రాజ్
దర్శకత్వం: కృష్ణ డి.కె. - రాజ్ నిడిమోరు
*

Pages