S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/21/2016 - 05:00

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 20: పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని ఏఎస్పీ సాయికృష్ణ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీని ఏఎస్సీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు వృథాకావన్నారు.

10/21/2016 - 04:58

మేడికొండూరు, అక్టోబర్ 20: గుంటూరు-సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద గురువారం ప్రైవేటు బస్సు, మోటారు సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా ఉన్నా యి...

10/21/2016 - 04:55

కాకినాడ, అక్టోబర్ 20: జిల్లాలో రబీ సీజన్‌లో సాగులో ఉన్న 4.46 లక్షల ఎకరాల ఆయకట్టుకూ సాగునీరివ్వాల్సిందేనని, ఇందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ హాలులో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది.

10/21/2016 - 04:53

తిరుపతి, అక్టోబర్ 20: వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌కు విచ్చేసిన అతిథులను అదేవిధంగా తిరుపతి విశిష్టతను తెలపాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు.

10/21/2016 - 04:51

మైలవరం/జమ్మలమడుగు, అక్టోబర్ 20: ఎసిసి సిమెంటు పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణసదస్సు ప్రశాంతంగా ముగిసింది. మైలవరం మండలం గొల్లపల్లెవద్ద భారీ బందోబస్తు మధ్య గురువారం ఎపి కాలుష్యనియంత్రణ మండలి అధికారి నరేంద్రబాబు, కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన పర్యావరణ, మైనింగ్ అనుమతులు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు.

10/21/2016 - 04:49

హిందూపురం, అక్టోబర్ 20 : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటున్న నియోజకవర్గంలో నేతల నడుమ అంతర్గత కలహాలు ‘చాపకింద నీరు’లా రాజుకుంటున్నాయి. గతంలో టిడిపికి మంచి పట్టు ఉన్న చిలమత్తూరు మండలంలో ఇటీవల కాలంగా పార్టీ శ్రేణుల నడుమ అనైక్యత చోటు చేసుకుంటోంది. ఆ మండలంలో ఒకరిద్దరు నాయకుల హవా సాగుతుండగా సీనియర్ నాయకులు నిమ్మకుండిపోతున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

10/21/2016 - 04:47

కల్వకుర్తి, అక్టోబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పరిపాలన కొనసాగిస్తుందని,రాజకీయ లక్ష్యంతోనే ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై రాద్దాతం చేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

10/21/2016 - 04:46

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 20: వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మహిళా శిశు, వికలాంగులు-వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలోని పాత డిఆర్‌డిఎ కార్యాలయ ఆవరణలో దివ్యాంగుల సహాయ ఉపకరణముల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

10/21/2016 - 05:19

నల్లగొండ, అక్టోబర్ 20: పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు నల్లగొండలోని 27పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లుగా నల్లగొండ ఇన్‌చార్జీ ఎస్పీ, సూర్యాపేట ఎస్పీ పరిమళ తెలిపారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పరీక్షల నిర్వాహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, బయోమెట్రిక్ ఆఫీసర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె పరీక్షల ఏర్పాట్ల వివరాలను విలేఖరులకు వెల్లడించారు.

10/21/2016 - 04:42

గంగాధర, అక్టోబర్ 20: చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడు గు మండలాల్లో ఏటా ఏర్పడుతున్న కరు వు సమస్యను పరిష్కరించేందుకుగాను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖ ర్‌రెడ్డి హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు నారాయణపూర్ రిజర్వాయర్ మ ంజూరు చేయించామని చొప్పదండి ని యోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, కోడూరి సత్యనారాయణగౌడ్ లు అన్నారు.

Pages