S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 07:53

చొప్పదండి, జూలై 3: దేశంలో మత కల్లోలాల సృష్టికై వివిధ ఆలయల్లో, ప్రార్థనా మందిరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన తీవ్రవాదుల కుట్రను భగ్నం చేసిన జాతీయ నేర పరిశోధన సంస్థను, ఇంటలీజెన్స్ సంస్థను అభినందించాల్సింది పోయి అససోద్దీన్ ఓవైసి ఉగ్రవాదులకు మద్దతు తెలుపడాన్ని నిరసిస్తూ ఆదివారం చొప్పదండి నియోజకవర్గ కేంధ్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసి దిష్టి

07/04/2016 - 07:53

వేములవాడ,జూలై 3:నియోజకవర్గం నుంచి వలసలు ప్రారంభమైయ్యాయి. గు‘లాబి’ గూటికి చేరేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యనాయకులు సిద్దవౌతున్నారు.నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి కారెక్కనున్నారు. అందుకు తెరాస హైకమాండ్‌ను గ్రీన్ సిగ్నల్ రావడంతో తన చేరికకు సన్నాహాక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

07/04/2016 - 07:51

నిజామాబాద్, జూలై 3: ఒకప్పుడు ఆసియాలోనే ప్రసిద్ధిగాంచి, వేలాది మంది రైతులకు, వందలాది కార్మిక కుటుంబాలకు తీపిని పంచిన ‘నిజాం సుగర్స్’ను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే వ్యవహారం దాదాపుగా అటకెక్కినట్టే కనిపిస్తోంది.

07/04/2016 - 07:51

వినాయక్‌నగర్, జూలై 3: గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని జయ హాస్పిటల్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/04/2016 - 07:50

ఇందూర్, జూలై 3: ప్రభుత్వ పాఠశాలలను ఏకీకృతం చేసి, కొఠారీ కమిషన్ నిర్ధేశించిన కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేస్తూ, ఒకే యాజమాన్యం కింద పాఠశాలలను నిర్వహించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా అందిరికీ విద్య, సమానమైన విద్య, నాణ్యమైన విద్య అనే రాజ్యాంగ ప్రకటిత లక్ష్యాలను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

07/04/2016 - 07:49

ఇందూర్, జూలై 3: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సబ్-ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ముగియడం జరిగిందని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. చివరి రోజైన ఆదివారం ఉదయం 5గంటల నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు సాయంత్రం వరకు నిర్వహించడం జరిగిందన్నారు.

07/04/2016 - 07:49

డిచ్‌పల్లి రూరల్, జూలై 3: తల్లిదండ్రులు, నా అనే తోడులేని అనాథ పిల్లలకు చేయూతను అందించడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలంగాణ రెసిడెన్సియల్ స్కూల్స్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని మానవత సదన్‌లో 85మంది అనాథ పిల్లలకు ఆయన బ్యాగులను పంపిణీ చేశారు.

07/04/2016 - 07:48

బోధన్, జూలై 3: బోధన్ పట్టణంలో రంజాన్ ధమాకా అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఆదివారం పాత మార్కెట్ కొనుగోలు దారులతో పట్టణంలోని కిటకిట లాడుతోంది. ఉదయం నుండీ అర్థరాత్రి రెండు గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఇందుకోసం దుకాణా దారులు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేసారు.

07/04/2016 - 07:46

హైదరాబాద్, జులై 3: కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జిల్లాల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాతలు, పోరాట యోధులైన దొడ్డి కొమరయ్య, కొమరం భీం పేర్లు పెట్టాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా రచయిత, జర్నలిస్టు మరిపాల శ్రీనివాస్ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించారు.

07/04/2016 - 07:43

మేడిపల్లి, జూలై 3: కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ మేడిపల్లి మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఎల్కపల్లి వౌనిక (19) అనే వివాహితను శనివారం రాత్రి కిడ్నాప్ చేసి హతమార్చారు. ఇందుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం..

Pages