S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 06:29

* పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు

12/19/2015 - 06:29

మంచిర్యాల, డిసెంబర్ 18: మంచిర్యాల ఐబి ఇరిగేషన్ శాఖలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఈఈ వినోద్‌కుమార్, డిప్యూటీ ఈఈ బాల సిద్దులను ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

12/19/2015 - 06:29

డిప్యూటీ సిఎం కడియం ఆదేశం * బచ్చన్నపేట, చేర్యాల మండలాల్లో పనుల పరిశీలన

12/19/2015 - 06:28

సిద్దిపేట, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేసి.. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు టిఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్‌ఇ కార్యాలయ పనులను పరిశీలించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

12/19/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 18: రాష్ట్రంలో పేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరం అయిన స్థలాలను రెవెన్యూ శాఖ అనే్వషిస్తోందని తెలిపారు. 10 జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్థలాల అనే్వషణపై దృష్టిసారించినట్టు చెప్పారు. అవసరం అయిన స్థలాల కోసం వివిధ సంస్థలతో చర్చిస్తున్నట్టు తెలిపారు.

12/19/2015 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 18: రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయకు కేంద్రం తగిన సహాయం అందించాలని, అవసరం అయిన అనుమతులు తక్షణం మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జాతీయ వాటర్ మిషన్ అదనపుకార్యదర్శి నిఖిలేష్ ఝాను కోరారు. గ్రాండ్ కాకతీయలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిఖిలేష్‌తో హరీశ్‌రావు సమావేశం అయ్యారు.

12/19/2015 - 06:26

మోర్తాడ్, డిసెంబర్ 18: గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో శిఖం భూముల గుర్తింపునకు మార్గం సుగగమైంది. ప్రతియేటా నీటి నిల్వల కారణంగా పూర్తిస్థాయిలో శిఖం భూములను గుర్తించడంలో అధికార యంత్రాంగం చేపట్టలేకపోయింది. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలన్నీ దాదాపుగా పూర్తిగా ఎండిపోయే దశలో ఉన్నాయి.

12/19/2015 - 06:26

మోర్తాడ్, డిసెంబర్ 18: వన్యప్రాణులకు అటవీ ప్రాంతాల్లో తాగేందుకు చుక్క నీరు లేకపోవడంతో గ్రామాల వైపు పరుగులు తీస్తున్నాయి. తినడానికి ఆహారం లేక, తాగేందుకు నీరు లేకపోవడంతో అటవీ ప్రాంతాల్లో నివసించే జంతువులన్నీ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటి సంచారం విఫరీతంగా పెరిగిపోయింది.

12/19/2015 - 06:26

ఎన్‌వోసిలు తీసుకోకుండానే ఏర్పాట్లు జినోటీసులు జారీ చేసినా స్పందించని అధికారులు

12/19/2015 - 06:25

కలెక్టర్ యోగితారాణా

Pages