S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 07:40

-సంక్రాంతిలోగా అందజేత
-చంద్రన్న కానుకకు అర్హత

12/19/2015 - 07:40

ఆకివీడు పోలీసుల సంక్రాంతి ముందస్తు జాగ్రత్తలు: ఎనిమిది మంది ‘కత్తుల రత్తయ్యలు’ బైండోవర్

12/19/2015 - 07:40

ఏలూరులో వడ్డీ వ్యాపారుల విచ్చలవిడి ఆగడాలు - సినీఫక్కీలో ఇళ్లకొచ్చి వేధింపులు

12/19/2015 - 07:37

* జాతీయ జనగణన రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం
చేబ్రోలు, డిసెంబర్ 18: జాతీయ జనగణన కార్యక్రమం జిల్లాలో ఆశించిన స్థాయిలో జరగలేదని జాతీయ జనగణన రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ వి సుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. చేబ్రోలు తహశీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం జనగణనకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

12/19/2015 - 07:36

తాడేపల్లి, డిసెంబర్ 18: రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామ లంకభూముల విషయమై చర్చించటానికి ఉండవల్లి సిఆర్‌డిఏ డెప్యూటీ కలెక్టర్ కెఇ సాధన రైతులతో సమావేశమయ్యారు. శుక్రవారం స్థానిక సిఆర్‌డిఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ పరిధిలోని సుమారు 39 ఎకరాల లంకభూములను 26 మంది రైతులు ఇప్పటికే సాగు చేస్తున్నారు. సదరు రైతులకు అధికారుల ద్వారా సమాచారం అందించి ప్రాథమికంగా సమావేశం ఏర్పాటు చేశారు.

12/19/2015 - 07:36

మంగళగిరి, డిసెంబర్ 18: దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా శుక్రవారం సాయంత్రం మంగళగిరి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఫ్లాట్‌ఫారాలను పరిశీలించి ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రయాణికుల వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రెండో రిజర్వేన్ కౌంటర్ ప్రయాణికులకు విశ్రాంతి గదులు కల్పించాలని కోరుతూ ప్రయాణికుల సంక్షేమసంఘం తరపున నన్నపనేని నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు.

12/19/2015 - 07:35

గుంటూరు , డిసెంబర్ 18: భవన నిర్మాణ అనుమతుల కోసం నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరిగే ప్రయాసను తగ్గిస్తూ నేరుగా ఆన్‌లైన్‌లో ప్లాన్ పొందేందుకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించేందుకు అధికారులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు.

12/19/2015 - 07:35

* నేడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా చేతుల మీదుగా శంకుస్థాపన

12/19/2015 - 07:33

*ఎస్పీ రవిప్రకాష్ వెల్లడి

12/19/2015 - 07:32

గోకవరం, డిసెంబర్ 18: తమ వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి వెంటనే జిఒ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయవాడలో నిర్వహిస్తున్న ఆందోళనకు తరలివెడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను ఇక్కడ పోలీసులు నిర్బంధించారు.

Pages