S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/21/2020 - 23:47

‘‘హీరో సిల్వెస్టర్ స్టాలెన్‌ని తన పార్టనర్‌గా ప్రకటించి న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్స్ కట్టే ప్రకటన చేశాడొక వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశం న్యూయార్క్‌లోని మాన్‌హటన్. ఇక్కడికి సమీపంలో అపార్ట్‌మెంట్స్ అనేసరికి ఆకర్మాతులైన కోటీశ్వరులందరూ క్యూ కట్టారు.

03/25/2020 - 16:18

మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1పా): ఆదాయం - 5, వ్యయం - 5,
రాజపూజ్యం - 3, అవమానం -1.

03/21/2020 - 23:38

‘‘మీరు మందివ్వాలండి డాక్టర్‌గారూ.. నన్ను కాల్చుకు తింటున్నాడు.. దుర్మార్గుడు.. దౌర్భాగ్యుడు.. ఛీఛీ వాడితో కాపరమేంటండీ..!’’
* * *

03/21/2020 - 23:34

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

,
03/21/2020 - 23:29

రాచకొండ అంటేనే గుట్టలు...గుహలు...గోపురాలు, అబ్బురపరిచే శిల్పాలతో పాటు కోనసీమ అందాలను మైమరిపించే విధంగా రాచకొండ గుట్టలు దర్శనమిస్తాయి. రాతి కట్టడాలు, కోట గోడలు, గోల్కొండను మైమరిపించే విధంగా ఉన్న రాచకొండ గత పాలకుల నిర్లక్ష్యంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

03/21/2020 - 23:25

సీనియర్, సీరియస్ చిత్రకారుడు ఎం.కృష్ణారెడ్డి. ఆయన చిత్రాలు విభిన్న శైలిలో, విశేష ‘వస్తువు’తో అటు ఆక్రిలిక్ రంగుల్లో కాన్వాసుపై పెన్ను, పెన్సిల్‌తో కాగితంపై ఇటు ప్రింట్ రూపంలోనూ కనిపిస్తాయి. ఇంతటి వైవిధ్యం ఒకే ‘కుంచె’లో కొలువుదీరడం అభినందనీయం!

03/21/2020 - 23:16

సందీప్ వంగా -డార్లింగ్ ప్రభాస్ కాంబో ప్రాజెక్టు ఫినిషింగ్ టచ్‌లో ఉందన్న మాట వినిపిస్తోంది. సందీప్ డిజైన్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్‌ను హీరో ఓకే చేస్తే -ప్రభ 22వ ప్రాజెక్టుకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావొచ్చన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ -ప్రాజెక్టు 20తో బిజీగా ఉన్నాడు. రెండురోజుల క్రితం వరకూ జార్జియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హోంల్యాండ్‌కు చేరినట్టు తెలుస్తోంది.

03/21/2020 - 23:13

‘జాతి వివక్షత అనేది ఆంగ్లేయులు వ్యాపింపచేసిన అంటువ్యాధి’అంటారు ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. 18వ శతాబ్దంలో ప్రారంభమయిన పారిశ్రామిక విప్లవం పేద, ధనిక వర్గాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది. మానవ జీవితాలలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది.

03/21/2020 - 23:19

నేడు ప్రపంచ కవితా దినోత్సవం
*

03/21/2020 - 23:11

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి శుక్రవారం నుంచి వారం దినములు ‘్భక్తాదుల’కు దర్శనం ఇవ్వకపోవడం ‘కరోనా’ వైపరీత్యానికి పరాకాష్ఠ. సమీపంలోని శ్రీకాళహస్తీశ్వరుడు సైతం ఎక్కువసేపు ‘ఏకాంతం’- ఐసోలేషన్-లో ఉండవలసి రావడం ఊహించని విపరిణామం! ‘తిరుమల తిరుపతి దేవస్థానముల’- తితిదే- ఆధ్వర్యవంలోని మొత్తం యాబయి ఒక్క దేవస్థానములు ‘కరోనా’ కాటునుంచి తప్పించుకొనడానికై వారం రోజులు మూతపడడం ప్రమాదాన్ని ప్రతిఘటించడంలో భాగం!

Pages